Moviesబ్లాస్టింగ్ అందాలతో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న ఈ బ్యూటి ఎవరో గుర్తు...

బ్లాస్టింగ్ అందాలతో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న ఈ బ్యూటి ఎవరో గుర్తు పట్టారా..? ప్రభాస్ జీవితానే మార్చేసింది..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో అందాల ముద్దుగుమ్మలు ఏ రేంజ్ లో రెచ్చిపోయి హాట్ హాట్ హీటెక్కించే ఫోటోషూట్స్ చేస్తున్నారు మనందరికీ బాగా తెలిసిందే . అయితే సోషల్ మీడియాలో బొచ్చ బోలెడు మంది అందాల ముద్దుగుమ్మలు ఎంత విప్పి చూపించిన రాని టెంప్టింగ్ ఫీలింగ్ ఈ ముద్దుగుమ్మ ఒకే ఒక ఫోటోతో తెప్పించేస్తుంది . అంతటి క్రేజీ టాలెంట్ ఉన్న బ్యూటీ ఈమె. ఇప్పటికైనా ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా ..?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నోరా ఫతేహి . తనదైన స్టైల్ లో సినిమాలో నటిస్తూ కుర్రాళ్లకు అందాల ట్రీట్ అందించే బ్యూటీ ప్రభాస్ కెరియర్నే మలుపు తిప్పిన బాహుబలి సినిమాలో మనోహరి సాంగ్ లో నటించింది. ఈ సినిమాలో ప్రభాస్ తో ఐటమ్ సాంగ్ నటించి మెప్పించిన ఈ బ్యూటీ ప్రభాస్ ని సైతం ఫిదా చేసింది. కుర్రాళ్లను తెగ అట్రాక్ట్ చేస్తుంది .

రీసెంట్గా ఈ బ్యూటీ చేసిన హాట్ ఫోటోషూట్ వైరల్ గా మారింది . చాలా ట్రెండీగా స్టైలిష్ గా ఉండే డ్రెస్సుల్లో ఎదభాగాలను ధైస్ భాగాలను ఓపెన్ గా చూపిస్తూ ..అసలు డ్రెస్ ఉందా..? లేదా..? లేకపోతే ఏంటిది ..డ్రెస్ అని అంటారా..? అనే అంత రేంజ్ లో ఉండే హాట్ డ్రెస్ ను ధరించి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది నైట్ డ్రెస్ కి ఎక్కువ మోడరన్ డ్రెస్ కి తక్కువ అనేంతలా ఉంది . దీంతో బయటకు వచ్చేస్తున్న అందాలని కుర్రాళ్ళు ఎగబడి చూసేస్తున్నారు. కొందరు జూమ్ చేసి పదేపదే చూస్తున్నారు. దీంతో నొరా ఫతేహి హాట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news