ఎస్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత చేసిన పనికి వాళ్ళ అమ్మగారు బాధపడుతున్నారా..? అంటే అవుననే అంటుంది బాలీవుడ్ మీడియా. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటినుంచి సమంత ఏం చేసిన భూతద్దంలో పెట్టుకొని చూస్తున్నారు కొందరు జనాలు . ఈ క్రమంలోనే అమ్మడు ఒంగున్న తప్పే.. అమ్మడు నిల్చున్న తప్పే.. ట్వీట్ చేసిన తప్పే ట్విట్ చేయకపోయినా తప్పే.. డ్రెస్ వేసుకున్న తప్పే డ్రెస్ వేసుకుకపోయినా తప్పే..
ఇలా ప్రతి చిన్నదానికి ఏకీపారుస్తున్నారు. కాగ రీసెంట్ గా సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ లో భాగంగా ఫారిన్ కంట్రీస్ లో షూట్లో పాల్గొంటుంది. ఈ క్రమంలోనే అక్కడ షూట్ అయిపోయిన తర్వాత వెళ్లి తన ఫేవరెట్ సాంగ్ అయినా ఊ అంటావా మామ సాంగ్ కి నాలుగు స్టెప్పులు వేసింది. అంతే దీంతో సమంత పై హ్యూజ్ ట్రోలింగ్ చేస్తున్నారు కుర్రాళ్ళు. కొందరు దారుణంగా చిల్లర కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి చూసి తట్టుకోలేక సమంత తల్లి గారు కన్నీరు పెట్టుకున్నారట . ఇలాంటి ట్రోలింగ్ నీకు అవసరమా అంటూ సమంత తల్లి బాధపడి పోతున్నారట . తప్పు చేయకుండానే తన కూతుర్ని ఇలా ట్రోల్ చేస్తున్నారే అంటూ ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారట . అయితే ముందుగానే విడాకులు తీసుకున్న తర్వాత ఈ సినిమాల గోల వద్దు అంటూ సమంత తల్లి చెప్పకు వచ్చిందని .. అలా వినకుండా సమంత తాను ఇష్టం వచ్చిన విధంగా బిహేవ్ చేస్తుందని .. ఈ కారణంగానే ఇప్పుడు అమ్మ చెప్పిన మాట వినకుండా సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతూ తల్లితండ్రులను బాధపెడుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది..!!