Moviesఆ హీరోయిన్ గొంతు పట్టుకున్న చిరంజీవి.. అంత కోపమా..? అసలు ఏమైందంటే..?

ఆ హీరోయిన్ గొంతు పట్టుకున్న చిరంజీవి.. అంత కోపమా..? అసలు ఏమైందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్న చిరంజీవి ఎలాంటి క్రేజీ స్థానంలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏజ్ అయిపోతున్న సరే ఇప్పటికీ బడా బడా సినిమాలు చేస్తూ హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని సోషల్ మీడియాని సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు . మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా భోళా శంకర్ . మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయనకు జోడిగా తమన్న నటిస్తూ ఉండగా చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది.

ఆమె భర్త పాత్రలో సుశాంత్ నటిస్తున్నారు . భారీ తారగాణంతో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . కాగా సినిమా కి సంబంధించిన కొన్ని పిక్స్ ని విషయాలని చిరు లీక్స్ అంటూ షేర్ చేసుకుంటూ చిరంజీవి సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు . రీసెంట్గా ఈ సినిమాలోని సంగీత్ సాంగ్ వీడియోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు .

ఎంతో ఫన్నీగా ..ఆహ్లాదకరంగా.. చాలా క్లాసిక్ లుక్ లో ఈ సెట్ వేసినట్లు తెలుస్తుంది. అంతే కాదు ఇందులో మొత్తం పర్పుల్ కలర్ ధీమ్ తో చాలా అట్రాక్టివ్ గా డిజైన్ చేశారు సెట్. దీంతో భోళా శంకర్ సినిమాలోని పాట ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఇదే ఫొటోస్ లో చిరంజీవి కీర్తి సురేష్ గొంతు పట్టుకొని నలుపుతూ ఉండడం కూడా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దీంతో సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news