News"ఆయనతో అలా చేస్తే బాగుంటుంది"..ఫస్ట్ టైం అనుష్క హద్దు మీరిన కామెంట్స్...

“ఆయనతో అలా చేస్తే బాగుంటుంది”..ఫస్ట్ టైం అనుష్క హద్దు మీరిన కామెంట్స్ ..వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనుష్క శెట్టి ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీకి కొంతకాలం దూరంగా ఉన్నా సరే అభిమానులు మాత్రం అనుష్క శెట్టి ఓ రేంజ్ లో ఆరాధిస్తూనే ఉన్నారు. దానంతటకీ కారణం అరుంధతి సినిమా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది బ్యూటీలు ఉన్నా సరే అనుష్క పేరు చెప్తే తెలియని కిక్ వచ్చేస్తుంది.

కాగా రీసెంట్గా అనుష్క శెట్టి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో నటిస్తుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ కోసం ఓ ఇంటర్వ్యూ అటెండ్ అయిన అనుష్క శెట్టి షాకింగ్ కామెంట్స్ చేసింది. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ తనకి నచ్చేవారు నయనతార – త్రిష అంటూ చెప్పుకొచ్చిన అనుష్క హీరోల్లో మాత్రం నాగార్జున అంటే చాలా ఇష్టమంటూ బోల్డ్ గా స్పందించింది . అంతేకాదు ఆయనతో ఎలాంటి సీన్స్ చేస్తున్న చాలా కంఫర్టబుల్ గా ఉంటుందని.. ఆయనతో సినిమా చేసేటప్పుడు చాలా ఆహ్లాదకరంగా హ్యాపీగా ఉంటుందని చెప్పుకొచ్చింది.

దీంతో మరోసారి సోషల్ మీడియాలో అనుష్క శెట్టి – నాగార్జున మధ్య ఎఫైర్ ఉందన్న వార్తలు వైరల్ గా మారాయి. అంతేకాదు అనుష్క శెట్టి ని తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసింది నాగార్జున అని ఆయన హీరోగా నటించిన సూపర్ సినిమాతోనే అనుష్క శెట్టి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి సూపర్ హీరోయిన్ గా మారింది. 40 ఏళ్లు దాటిన ఈ ముద్దుగుమ్మ ఇంకా పెళ్లి చేసుకోలేదు.!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news