Moviesబిగ్ షాకింగ్: లావణ్య-వరుణ్ పెళ్లి ఆమెకు ఇష్టం లేదా..? నిశ్చితార్ధానికి డుమ్మ...

బిగ్ షాకింగ్: లావణ్య-వరుణ్ పెళ్లి ఆమెకు ఇష్టం లేదా..? నిశ్చితార్ధానికి డుమ్మ కొడుతున్న మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్.. !!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో .. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థానికి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతుంది అని.. డేటింగ్ చేస్తున్నారు అని ..గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. గత పది రోజుల నుంచి నిశ్చితార్థం డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం గమనార్హం . అయితే ఇంతలా సోషల్ మీడియాలో మెగా అబ్బాయి గురించి వార్తలు వినిపిస్తున్నా సరే ..మెగా హీరో నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో ..ఈ వార్త నిజమే అంటూ మెగా ఫాన్స్ అయితే ఫిక్స్ అయిపోయారు.

కొద్దిసేపటి క్రితం జనసేన లోని ఓ మెంబర్ ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు . లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్ నిశ్చితార్థం రేపు జరగబోతుంది అని ముందుగానే అడ్వాన్స్ విషెస్ అందించారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో లావణ్య – వరుణ్ నిశ్చితార్థానికి సంబంధించిన వీడియోస్ వార్తలు వైరల్ అవుతున్నాయి . కాగా ఇలాంటి క్రమంలోనే లావణ్య – వరుణ్ తేజ్ నిశ్చితార్థానికి మెగా ఫ్యామిలీలోని మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అటెండ్ కావడం లేదు అంటూ మీడియాకి సమాచారం అందుతుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం లావణ్య – వరుణ్ తేజ్ నిశ్చితార్థానికి మెగా కోడలు ఉపాసన రావడం లేదు అంటూ తెలుస్తుంది. దానికి కారణం ఆమె హెల్త్ కండిషన్. ప్రజెంట్ ఉపాసనకు ఎనిమిదవ నెల రన్ అవుతుంది . ఈ క్రమంలో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండాలట . ఫంక్షన్ మూమెంట్లో హడావిడిగా అటు ఇటు తిరగడం కారణంగా ఉపాసన హెల్త్ కండిషన్ దెబ్బతింటుందని ..ఈ క్రమంలోనే ఆమె పెళ్లి వేడుకలకు హాజరు కాకపోవడం మంచిది అంటూ డాక్టర్ లు సజిస్ట్ చేశారట. అందుకే శర్వానంద్ ఇంటికి వచ్చి కార్డు ఇచ్చిన సరే ఉపాసన ఆ పెళ్ళికి వెళ్లలేదు అంటూ తెలుస్తుంది . ఇదే క్రమంలో వరుణ్ తేజ్ నిశ్చితార్ధానికి కూడా ఉపాసన రావడం లేదు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news