ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ పేరు ఏ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే. ఓ స్టార్ హీరోయిన్ కి మించిన రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని పబ్లిసిటీతో పాపులారిటీ దక్కించుకున్న పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా “మళ్లీ పెళ్లి”. నరేష్ హీరోగా పవిత్రలోకేష్ హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ నమోదు చేసుకుంది. తెలిసిన కథ కావడం పైగా ఈ డేటింగ్ వ్యవహారం చాలా చెత్తగా ఉండడంతో సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన రివ్యూలను ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు.
ఇలాంటి క్రమంలోనే పవిత్ర లోకేష్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . మనకు తెలిసిందే పవిత్ర లోకేష్ కన్నడ ఆర్టిస్ట్ . అక్కడ సినిమా ఇండస్ట్రీలో నటించి ఆ పాపులర్ తో తెలుగులో అవకాశాలు దక్కించుకుంది . అలా అలా నరేశ్ కి పడిపోయింది పవిత్ర లోకేష్ .. ఇప్పుడు ఆయన భార్యగా కూడా స్థిరపడాలని చూస్తుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోనే నరేష్ పవిత్ర లోకేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి .
ప్రెసెంట్ పవిత్ర లోకేష్ పలు సినిమాలతో బిజీగా ఉంది . ఇలాంటి క్రమంలోనే ఆమె ఒక్క సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అన్న న్యూస్ వైరల్ గా మారింది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం పవిత్ర లోకేష్ ఒక్కరోజు కాల్ షీట్ కి 50,000 చార్జ్ చేస్తుందట. అయితే నరేష్ తో బంధం బలపడ్డాక ఆ సంఖ్యను ఏకంగా డబుల్ చేసి లక్ష రూపాయలు చార్జ్ చేస్తుందట . అంతేకాదు “మళ్ళి పెళ్లి” సినిమాకి అమ్ముడు కోటి రూపాయలను రెమ్యూనరేషన్ గా తీసుకునింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది .
కాగా హీరోయిన్ కి మించిన రేంజ్ లో పవిత్ర లోకేష్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉండడం .. దానికి తగ్గట్టే మేకర్స్ కూడా ఆమెకు అంత హ్యుజు రేంజ్ లో పారితోషికమిస్తూ ఉండడం వైరల్ అవుతుంది . ఏది ఏమైనా సరే స్టార్ హీరోయిన్స్ కి మించిన రేంజ్ లో అందం ఉన్న పవిత్ర లోకేష్ కి ఎంత ఇచ్చిన తక్కువే అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో పవిత్ర లోకేష్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!