సినిమా ఇండస్ట్రీలో సమంత పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలోకి ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ప్రెసెంట్ పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది . రీసెంట్గా నటించిన శాకుంతలం సినిమా ఫ్లాప్ అయిందే కానీ ..అంతకుముందు నటించిన యశోద సినిమాలో అమ్మడు తన నటన పర్ఫామెన్స్ తో పాన్ ఇండియా లెవల్ లో సంపాదించుకునింది.
త్వరలోనే శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఖుషి మూడో షెడ్యూల్ లోను పాల్గొనబోతుంది. కాగా సమంత సినిమాలకు ఎంత వాల్యూ ఇస్తుందో.. ఫ్రెండ్షిప్ కి అంతకు డబల్ రేంజ్ లు రెస్పెక్ట్ ఇస్తుంది అన్న విషయం ఇండస్ట్రీలో ఉండే అందరికీ తెలుసు . సినిమా ఇండస్ట్రీలో ఉండే సగానికి మందికి పైగా సమంతకు బెస్ట్ ఫ్రెండ్స్ ..ప్రతి ఒక్కరితోనే ఫ్రెండ్షిప్ చేస్తుంది ..అలాగే టాలీవుడ్ స్టార్ హీరో తో కూడా ఫ్రెండ్షిప్ చేసింది.
అయితే నాగచైతన్యతో పెళ్లి తర్వాత ఆ ఫ్రెండ్ షిప్ మరీ బలంగా మారింది. ఈ క్రమంలోనే విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య ఆ స్టార్ హీరోకి వార్నింగ్ ఇచ్చాడని ..ఆ కారణంగానే సదురు హీరో సమంతకు దూరంగా ఉన్నాడని ..ఆమె సినిమాలు రిలీజ్ అయిన.. ఆమె హెల్త్ బాగో లేకపోయినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది, అయితే పర్సనల్ గా మాత్రం సమంత అంటే ఆ హీరోకి చాలా గౌరవమని.. ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ కావడంతో.. మొదట నాగచైతన్య ఫ్రెండ్ కావడంతో నాగచైతన్య వైపే ఆ హీరో నిల్చున్నాడు ..తప్పిస్తే సమంతకు విరోధి కాదు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . ఏది ఏమైనా సరే నాగచైతన్య సైలెంట్ కిల్లర్ అన్న కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!