Moviesటాలీవుడ్ క్యూట్ జంట అమల-నాగ్..ఇప్పటికి డైలీ ఆ పని చేస్తారా..? మంచి...

టాలీవుడ్ క్యూట్ జంట అమల-నాగ్..ఇప్పటికి డైలీ ఆ పని చేస్తారా..? మంచి రొమాంటిక్ ఫెలోనే..!!

తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు  ఉన్నా రోమాంటిక్ జంట అనగానే అందరికీ ట్క్కున గుర్తుచేది అక్కినేని నాగార్జున.. అక్కినేని అమల పేరే. ఈ జంతకి కొత్త పరిచయాలు అవసరం లేదు . కొన్ని దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో చెరగని ముద్రుని తమపై వేసుకుంటూ నిరంతరం తమ పేర్లను పాపులారిటీ చేసుకుంటూనే ఉన్నారు. కొన్ని వేల కోట్ల ఆస్తికి అధిపతి అయినా సరే చాలా సింపుల్ లుక్స్ లో ..సింప్లిసిటీతో మెయింటైన్ చేయడం అమల – నాగార్జునకు మొదటి నుంచి అలవాటే .

కాగా రీసెంట్గా ఈ మధ్యకాలంలో వీళ్ళకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.  రీసెంట్గా అమల నాగార్జునకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందో మనందరికీ బాగా తెలిసిందే. ఆ అంటే గొడవలు ఊ అంటే విడాకులు . ఈ రేంజ్ లో వెళ్ళిపోతున్న నేటి కాలం భార్యాభర్తలకు అమల – నాగార్జున ఆదర్శంగా నిలిచారు .

అంతేకాదు ఇప్పటికే చాలా అన్యోన్యంగా ఉంటారు . ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే ఇద్దరు కలిసి షేర్ చేసుకుంటూ ఉంటారు . అంతేకాదు ఇప్పటికి వాళ్ళు ప్రతిరోజు ఒక గంట సేపు తమ లైఫ్ లో ఏం జరిగిందో .. ఓపెన్ గా మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉంటారట . ఇలా మాట్లాడుకోవడం ద్వారా మనసులో ఎటువంటి నెగటివ్ థాట్స్ ఉండవని.. పెళ్లి బంధం సాఫీగా సాగిపోతుంది అని చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోనే నాగర్జున పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news