Moviesనితిన్ ని నమ్మించి ముంచేసిన స్టార్ బ్యూటీ.. ఇప్పుడు అడుక్కునే పొజీషన్...

నితిన్ ని నమ్మించి ముంచేసిన స్టార్ బ్యూటీ.. ఇప్పుడు అడుక్కునే పొజీషన్ లో ఉందనే సంగతి మీకు తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో నితిన్ గురించి ఎంత చెప్పినా తక్కువే . జయం సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నితిన్ ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ హిట్లు ఫ్లాపులు అని తేడా లేకుండా దూసుకుపోయాడు.  మరీ ముఖ్యంగా నితిన్ ప్రజెంట్ ఒక్క హిట్ కోసం అల్లాడిపోతున్నాడు . ఆయన గత కొంతకాలంగా చేస్తున్న వరుస సినిమాలు డిజాస్టర్ కావడంతో .. నితిన్ ఎలాగైనా హిట్ కొట్టడానికి సతవిధాల ప్రయత్నిస్తున్నారు .

కాగా ఇలాంటి క్రమంలోనే  ఆయనను హీరోయిన్ నమ్మించి మోసం చేసింది అన్న న్యూస్ సోషల్ మీడియాలో హాట్  టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నితిన్ లాస్ట్ గా నటించిన సినిమా మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది కృతి శెట్టి . ఐటమ్ సాంగ్ లో మెరిసింది హీరోయిన్ అంజలి.  అయితే నిజానికి ఈ పాత్రలో ముందు అనుకున్న హీరోయిన్ నితిన్ లక్కీ గర్ల్ సదా అట .

అయితే సదా ఫస్ట్ నుంచి ఈ సాంగ్ చేస్తా చేస్తా  అంటూ లాస్ట్ కి హ్యాండ్ ఇచ్చిందని.  ఒకప్పుడు హీరోయిన్గా చేసిన నీతో ఇప్పుడు ఐటం గర్ల్ గా ఎలా చేయాలి అంటూ ప్రశ్నించింది అని.. ఈ క్రమంలోనే లాస్ట్ మూమెంట్లో హీరోయిన్ అంజలిని దాదాపు నాలుగు కోట్లు ఇచ్చి మరి ఈ పాటకు డాన్స్ చేయించేలా చేశారు అంటూ ఓ న్యూస్ వైరల్  అయింది .

ఇలా నితిన్ లైఫ్ లో తనకి తెలియకుండానే  ఆ హీరోయిన్ నమ్మి నిలువునా మునిగిపోయాడు అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ప్రజెంట్నితిన్ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతుంటే.. సదా స్టార్ట్ డైరెక్టర్ లనే ఆఫర్ ఇవ్వమని అడిగే పొజిషన్లో ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ప్రెసెంట్ ఆమె  టైప్ ఏం బాగాలేదు.  అందుకే బుల్లితెరపై పలుషోలకు జడ్జిగా చేస్తూ కాలం గడిపేస్తుంది అంటూ జనాలు కామెంట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news