Moviesఆ హీరో చేతిలో సమంత జుట్టు..ఇలా ఇరుక్కుపోయిందేంట్రా బాబు..!?

ఆ హీరో చేతిలో సమంత జుట్టు..ఇలా ఇరుక్కుపోయిందేంట్రా బాబు..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ఆ హీరో చేతిలో అడ్డంగా ఇరుక్కుపోయిందా..? అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు. సమంత పెళ్ళికి ముందు ఎలాంటి క్యారెక్టర్ కు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చేసిన క్యారెక్టర్ లు మళ్ళీ చేయకుండా ప్రతి సినిమాకి తన వేరియేషన్స్ తో సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది .

కాగా ఇలాంటి క్రమంలోనే ఓ కోలీవుడ్ స్టార్ హీరోతో టూ టైమ్స్ జతకట్టి మెప్పించిన సమంత అతగాడితో మూడో సినిమా కూడా చేస్తాను అంటూ ప్రామిస్ చేసిందట. అంతేకాదు కచ్చితంగా సినిమా ఇండస్ట్రీలోనే గుర్తుండిపోయే ఓ రియల్ ఎపిక్ లవ్ స్టోరీ చేసే డైరెక్టర్ దొరికితే మనిద్దరం కలిసి చేస్తామంటూ ప్రామిస్ కూడా చేసిందట . ప్రజెంట్ ఆ మాటను పట్టుకొని ఈ హీరో సమంతను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారట .

ఇప్పుడు సామ్ అలాంటి పాత్రలు చేయడం లేదన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే పెళ్లికి ముందు ఇచ్చిన మాటతో అలానే పట్టుకొని ప్రామిస్ అంటూ సమంత చెప్పుకోలేని పొజిషన్లో అడ్డంగా ఇరుక్కుపోయింది అంటున్నారు అభిమానులు . అంతేకాదు సమంత తనకు తెలియకుండానే ఆమె జుట్టుని ఆ హీరో చేతిలో పెట్టేసింది. దీంతో ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఆ కోలీవుడ్ హీరో సమంత ని ఈరకాటంలో పెట్టేసాడు అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news