Moviesచేతికి మెహంది.. పట్టలేని సంతోషం..ముద్దు పెడుతూ గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్...

చేతికి మెహంది.. పట్టలేని సంతోషం..ముద్దు పెడుతూ గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్ అంజలి..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో హీరోయిన్ అంజలి చేసిన పోస్ట్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. పేరుకి తెలుగమ్మాయి అయినా సరే కోలీవుడ్లో సినిమా అవకాశాలను అందుకొని తద్వారా పాపులారిటీ సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు అందుకున్న హీరోయిన్ అంజలి .. ప్రెసెంట్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తుంది .

ఈ సినిమాలో రామ్ చరణ్ కి గర్ల్ ఫ్రెండ్ గా అంజలి నటించబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇదే కాకుండా కోలీవుడ్ లో రెండు సినిమాల్లో నటిస్తుంది అంజలి అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోని రీసెంట్గా అంజలి చేతికి మెహందీ పెట్టుకుని.. ఇండో వెస్ట్రన్ ట్రెడిషనల్ బటల్లో మెరిసింది . ఈ క్రమంలోనే చాలా స్మైలీగా ముద్దు పెడుతున్న ఫోజ్ పిక్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది హీరోయిన్ అంజలి.

కాగా అంజలి పెళ్లి ఫిక్స్ అయిందని .. అందుకే ఇంత హ్యాపీగా ఉందని .. అందుకే చేతికి మెహందీ పెట్టుకుంది అని.. అభిమానులు భావిస్తున్నారు . అయితే అలాంటిది ఏమీ లేదు అంజలి పెళ్లి ఫిక్స్ అయి ఉన్నా.. ఇప్పుడే ఆ విషయం చెప్పదు ..ఎందుకంటే చేతిలో బోలెడన్ని ప్రాజెక్టులు ఉన్నాయి . తమీల్ న్యూ ఇయర్ సందర్భంగా హీరోయిన్ అంజలి ఇంత చక్కగా ట్రెడిషనల్ గా రెడీ అయింది . ఈ క్రమంలోనే తన అభిమానులకు విషెస్ అందించింది . దీంతో అంజలి ఫొటోస్ ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news