Moviesహవ్వ..పూర్తిగా హద్దులు దాటేసిన బన్నీ భార్య.. పొట్టి డ్రెస్‌లో ప్రైవేట్స్ పార్ట్స్...

హవ్వ..పూర్తిగా హద్దులు దాటేసిన బన్నీ భార్య.. పొట్టి డ్రెస్‌లో ప్రైవేట్స్ పార్ట్స్ కూడా కనిపించేస్తున్నయ్ కదా బన్నీ..!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లు మాత్రమే కాదు.. హీరోల భార్యలు, హీరోల కుమార్తెలు కూడా హీరోయిన్లను మించిన అందచందాలు ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నారు. ఈ లిస్టులో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ సతీమణి స్నేహరెడ్డి కచ్చితంగా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అసలు సోషల్ మీడియాలో స్నేహ రెడ్డి ఫాలోయింగ్ చూస్తుంటే బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా ఆమె ఫాలోయింగ్ ముందు.. ఆమె అందచందాల ముందు ఏమాత్రం స‌రిపోరు అన్నట్టుగా ఉంటుంది. అసలు స్నేహ రెడ్డి ఇటీవల కాలంలో అందాల ఆరబోత విషయంలో మరి రెచ్చిపోతుంది.

ఆమె సినిమా ఇండస్ట్రీలో లేకపోయినా సరే.. తనదైన స్టైల్ లో సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది. స్టార్ హీరోయిన్ కి మించిన అందచందాలు ఆరబోయటం… చిట్టి, పొట్టి దుస్తులతో క‌వ్వించేలా చేయడం… అదిరిపోయే ఫిజిక్ స్నేహారెడ్డి సొంతం. అసలు బన్నీ భార్య చిట్టి బట్టలతో సోషల్ మీడియాలో రెచ్చిపోతూ ఉండటం ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తుంది.

ఇంకా చెప్పాలంటే మోకాళ్ళకు జానెడు పై వరకు దుస్తులు వేసుకుని కింద బాడీని ఓపెన్ గా వదిలేస్తూ.. తొడ‌లు క‌నిపించేలా చేయ‌డం ఆమె స్టైల్‌. అటు పైన కూడా ఎద‌ అందాలు కనిపించేలా కవ్విస్తూ ఉన్న ఫోటోలు కూడా స్నేహారెడ్డి షేర్ చేస్తోంది. తాజాగా బన్నీ పుట్టినరోజు సందర్భంగా తన అత్యంత సన్నిహితులుగా ఉన్నవారికి పార్టీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోల‌లో బన్నీ కన్నా ఎక్కువగా స్మార్ట్ గా కనిపించింది స్నేహారెడ్డి. అసలు మనం ఇప్పటివరకు చూడని అందాలు స్నేహారెడ్డి చూపించింది. చాలా షార్ట్ ప్రాక్‌లు, థైస్ అందాలు చూపిస్తూ చాలా హాట్ హాట్ గా కనిపించింది. స్నేహారెడ్డి ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాను ఒక రేంజ్‌లో షేక్ చేస్తున్నాయి. అయితే ఈ ఫోటోలు చూసిన బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మా అభిమాన హీరో భార్య‌గా.. నిన్ను ఇంత ఘోరంగా ఊహించుకోలేము వదినమ్మ అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరి కొంతమంది మాత్రం త‌న ఫ్యాష‌న్‌ తన ఇష్టం.. దానిని మనం కామెంట్ చేయకూడదు.. ఇష్టమైతే చూడండి.. కష్టమైతే కళ్ళు మూసుకుని ఉండటం అంటూ చెబుతున్నారు. ఏది ఏమైనా కొందరు సెగలు పుట్టిస్తున్న బన్నీ భార్య అంటుంటే.. మరికొందరు మత్తెక్కిస్తున్న బన్నీ భార్య అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా స్నేహారెడ్డి ఇటీవల లిమిట్స్ కాస్త క్రాస్ చేసినట్టుగానే కనిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news