సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి రోజుకో వార్త హాట్ టాపిక్ ట్రెండ్ అవుతూనే ఉంది . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు ఏదో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి . కాగా రీసెంట్గా స్టార్ హీరో అల్లు అర్జున్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య గొడవ ఉంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న క్రమంలో అల్లు అర్జున్ స్టార్ హీరో సినిమా ఫ్లాప్ అయింది అని తెలియగానే పార్టీ ఇచ్చాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఎస్ పవన్ స్టార్ కెరియర్ లోని వన్ అఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా గా నిలిచిన మూవీ గబ్బర్ సింగ్ . హరిష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డును తిరగరాసింది . ఈ క్రమంలోనే గబ్బర్ సింగ్ సినిమాకి సీక్వెల్ గా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను తెరకెక్కించారు పవన్ కళ్యాణ్ . ఈ సినిమా పై హ్యూజ్ ఆశలు పెట్టుకొని రిలీజ్ చేసారు. అయితే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది .
కాగా కధ పరంగా కంటెంట్ పరంగా అభిమానులకి నచ్చలేదు . అంతేకాదు పవర్ స్టార్ స్టామినాకి తగ్గ సినిమా కాదు అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోనే సినిమా డిజాస్టర్ గా మారింది . అయితే ఈ సినిమా ఫ్లాప్ అయినందుకు అల్లు అర్జున్ తన ఫ్రెండ్స్ కు బిగ్ పార్టీ ఇచ్చారట . దానికి మెయిన్ రీజన్ అల్లు అర్జున్ ఈ సినిమాలో నటించాల్సింది ఉన్నింది. పవన్ కళ్యాణ్ కన్నా మొదట ఈ సినిమాలో హీరోగా అల్లు అర్జున్ అనుకున్నారట . . అయితే కొన్ని కారణాల వల్ల అది పవన్ కళ్యాణ్ చేతికి వెళ్లిపోయింది ఈ క్రమంలోనే బిగ్ డిజాస్టర్ నుంచి తప్పించుకున్న క్రమంలో అల్లు అర్జున్ తన ఫ్రెండ్స్ కు గ్రాండ్ పార్టీ ఇచ్చారట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!