Moviesఆ తెలుగు హీరో కొంగుచాటు మొగుడు .. కొంగు లాగాడానికి భార్య...

ఆ తెలుగు హీరో కొంగుచాటు మొగుడు .. కొంగు లాగాడానికి భార్య పర్మీషన్ కావాల్సిందేనా..? ఏం బ్రతుకు సార్ ఇది..!!

పేరుకు పెద్ద పాన్ ఇండియా హీరో.. అయినా సరే పైసా ఖర్చు పెట్టాలన్న.. భార్య పర్మిషన్ ఉండాల్సిందే . అలాంటి ఓ రిస్ట్రిక్టెడ్ లైఫ్ని గడుపుతున్నాడు స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ఈ హీరో. ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతుంది. పేరుకు అంత పెద్ద హీరో అయినా సరే ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్న భార్య పర్మిషన్ ఉండాల్సిందే..

అంతే కాదు పుట్టినరోజు అయిన.. పెళ్లిరోజు అయిన .. ఏదైనా ఫంక్షన్ అయినా.. సరే భార్యకు చెప్పి పర్మిషన్ తీసుకోవాల్సిందే . అంతేనా ఏ ఫ్రెండ్ అయినా ఇంటికి రావాలంటే భార్య అంగీకారం ఉండాల్సిందే . అలాంటి లైఫ్ ని ఎలా బతుకుతున్నాడో ఈ హీరో అంటూ సదురు జనాలు కామెంట్స్ చేస్తున్నారు . మరీ ముఖ్యంగా ఈ ఇంట్లో భార్య ఎవరో భర్త ఎవరో తెలియని సిచువేషన్ లో ఉండిపోయారు జనాలు .

ఈ స్టార్ హీరో భార్య కార్ డ్రైవింగ్ చేస్తుంది..బైక్ నడుపుతుంది.. సింగల్ హ్యాండ్ తో ఫ్యామిలీని మెయిన్ టైన్ చూస్తుంది . పెద్ద చదువులు చదువుకున్న అమ్మాయి అయినా సరే భర్తకు గౌరవం ఎలా ఇవ్వాలో తెలియదు అంటూ జనాలు మండిపడుతున్నారు . మరి ముఖ్యంగా ఈ స్టార్ హీరో బ్రతుకు ఎంత దిగజారిపోయిందంటే ..భార్యతో సంతోషంగా ఉండాలి అన్నా సరే ఆమె పర్మిషన్ లేకుండా టచ్ చేసే అధికారమే లేదు .

అంతలా డౌన్ అయిపోయాడట . అయితే స్క్రీన్ పై మాత్రం ఈ హీరో పాన్ ఇండియా హీరో . ఇతగాడి ఫోటోలు స్క్రీన్ పై రాగానే ఫ్యాన్స్ ఈలలు వేసి పేపర్లు ఎగరేసి అరిచి గొంతు చించుకొని హంగామా చేస్తూ ఉంటారు . అదే ఇంట్లో మాత్రం గప్ చుప్ గా కుక్కిన పేనుల పడిఉంటాదూ అంటూ సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ఈ హీరో ఎవరో మీకు అర్థమైపోయింది అనుకుంటా..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news