Moviesఇంట్లో పెళ్ళి కావాల్సిన కొడుకులు పెట్టుకుని .. ఈ ఏజ్ లో...

ఇంట్లో పెళ్ళి కావాల్సిన కొడుకులు పెట్టుకుని .. ఈ ఏజ్ లో అలాంటి నిర్ణయమా..? .. నాగార్జున-అమల చేసిన పనికి సినీ ఇండస్ట్రీ షాక్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అక్కినేని హీరోలు ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ పర్సనల్ విషయాల్లో తీసుకున్న కారణంగా జనాలు అక్కినేని హీరోస్ ని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా నాగచైతన్య పేరు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా మారుమ్రోగిపోతుంది . అయితే అలాంటి వాటిని ఏవి పట్టించుకోకుండా నాగార్జున – అమల తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ప్రతి ఒక్కరికి సినిమాలోకి రావాలని ..సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేయాలని.. తమ టాలెంట్ను బయటపెట్టాలని అనుకుంటూ ఉంటారు.. సరైన అవకాశం లేక సరైన ఛాయిస్ ని ఎంచుకోలేక బాధపడుతూ ఉంటారు.. అలాంటి వాళ్ళకి అదిరిపోయే అవకాశాన్ని ఇచ్చింది అన్నపూర్ణ స్టూడియోస్ . మీలో టాలెంట్ ఉంటే మీ ఆలోచనలు మాకు షేర్ చేయండి .. మీ భవిష్యత్తును మార్చుకోండి అంటూ అక్కినేని నాగార్జున – అక్కినేని అమల వీడియోని రిలీజ్ చేశారు . ఈ క్రమంలోనే నాగార్జున అమల తీసుకున్న నిర్ణయం ఎప్పుడు హార్ట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

“ద నెక్స్ట్ బీగినింగ్ ” అనే కార్యక్రమం తో టాలెంట్ ఉన్న వాళ్ళని తానే ఇండస్ట్రీకి పరిచయం చేస్తాను అంటున్నాడు నాగార్జున . ఈ క్రమంలోనే ఇంట్రెస్ట్ గల వాళ్లు వీడియోలో ఉన్న నెంబర్ కు వాట్సప్ చేసి అప్లై చేసి తదుపరి ప్రాసెస్ ఫాలో అవ్వడమే. అయితే అక్కినేని ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నాయో తెలిసిందే. ఇద్దరు కొడుకులు లైఫ్ లో సెటిల్ అవ్వక అటు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక అల్లాడిపోతున్న ఈ క్రమంలో నాగార్జున ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇంతవరకు కరెక్ట్ అంటున్నారు జనాలు, మరోపక్క ఇప్పటికైనా కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయాలనుకుని ముందుకు వచ్చావ్ అదే గొప్ప విషయం అంటూ నాగార్జున ని పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news