Moviesస్నేహారెడ్డి తన భర్త బన్ని కి అలాంటి కండీషన్ పెట్టిందా..? అందుకే...

స్నేహారెడ్డి తన భర్త బన్ని కి అలాంటి కండీషన్ పెట్టిందా..? అందుకే ఆ విషయంలో గప్ చుప్ గా ఉన్నాడా..?

సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డికి ఎలాంటి క్రేజీ.. ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పేరుకి టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య అయినా సరే తన సొంత టాలెంట్ తో అభిమానులను సంపాదించుకుంది . ఇంకా పక్కాగా చెప్పాలంటే ఇందస్ట్రీలో దూసుకుపోతుంది . అల్లు అర్జున్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారని సంగతి తెలిసిందే . అయితే ఆయనకు మించిన రేంజ్ లో యాక్టివ్గా ఉంటూ తన భర్త పిల్లలకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది స్నేహ రెడ్డి.

కాగా తన విషయాలను తన ఫ్యామిలీ విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే స్నేహారెడ్డి .. చాలా మోడ్రెన్ గా ఉంటుంది. ట్రెడిషనల్ పద్ధతులను ఫాలో అవుతూ ఉంటుంది . ఈ ఫొటోస్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకి కొత్త బూస్టప్ ఇస్తుంది . అయితే ఈ ఫొటోస్ లో బన్నీ భార్య చాలా హాట్ గా కనిపిస్తుంది . పొట్టి డ్రెస్సులో ధైస్ చూపిస్తూ మోడ్రన్ బార్బీ గర్ల్ మెరిసిపోయింది . ఈ క్రమంలోనే బన్నీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.

ఇంత చిట్టి పొట్టి బట్టలు వేసుకుంటున్న బన్నీ భార్య స్నేహారెడ్డిని ఏమీ అనడా..? కండిషన్స్ పెట్టడా..? అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే మొదట వీళ్ళ పెళ్లికి ముందే ఇలాంటివి మాట్లాడుకున్నారని..” తన ఎంజాయ్మెంట్ విషయంలో.. తన డ్రెస్సింగ్ సెన్స్ విషయంలో బన్నీ ఎలాంటి కండిషన్స్ పెట్టకూడదని.. స్నేహ రెడ్డి పెళ్లికి ముందే బన్నీతో ప్రామిస్ చేయించుకుంది” అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అందుకే బన్నీ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు అంటూ ఫ్యాన్స్ సైలెంట్ అయిపోతున్నారు. భార్య భర్తలకి లేని ప్రాబ్లమ్ చూసే జనాలకి ఎందుకో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news