వెండితెరే కాదు బుల్లితెరపై కూడా సక్సెస్ అవ్వాలంటే .. అందాలను ఆరబోయాల్సిందే. విచ్చలవిడిగా అందాలు ఆరబోసే ఎలాంటి ముద్దుగుమ్మకైన.. డైరెక్టర్ అవకాశాలు ఇస్తారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని తెలుసుకున్న బుల్లితెర బ్యూటీలు కూడా వెండితెర బ్యూటీలకు మించిన ఎక్స్పోజింగ్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే వారి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోతుంది. అయితే వీళ్ళకి భిన్నంగా ఉంది.. యాంకర్ రష్మి పరిస్ధితి..
ఇండస్ట్రీలో ఎంత అందాలు ఆరబోసిన సరే .. అవకాశాలు అందుకోలేకపోవడం ఒక ఎత్తు అయితే .. అవకాశాలు రాకుండా మారిపోవడం మరో షాకింగ్ అని చెప్తున్నారు . జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలోకి హీరోయిన్ అయిపోదామని ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత యాంకర్ గా తన కెరీర్ ని కొనసాగిస్తుంది . అయితే రష్మీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఎక్స్పోజింగ్ ఫొటోస్ పోస్ట్ చేసిన సరే ఆమెకు ఎందుకో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగట్లేదు .
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రష్మిని ఎక్కువగా టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు . దానికి రీజన్ ఏంటా..? అంటూ రష్మీ ఫ్యాన్స్ చర్చించుకుంటూ ఉండగా.. షాకింగ్ విషయం బయటపడింది . ఇన్నాళ్లు జబర్దస్త్ లో యాంకర్ రష్మీ – సుధీర్ మధ్య ఏదో ఉంది అంటూ క్రియేట్ చేసేలా .. ఫన్ స్కిట్స్ వేశారని.. రీసెంట్గా సుధీర్ జబర్దస్త్ నుండి తప్పుకున్నారని.. ఈ క్రమంలోనే సుధీర్ ..రష్మీ పక్కన లేకపోతే ఆమెకు వాల్యూ లేదని.. ఆ కారణంగానే జనాలను ఆమె ని ట్రోల్ చేస్తున్నారనే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. బహుశా అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రష్మీ ఏం చేసినా జనాలు తిడుతున్నారు. అదే ఆమె పక్కన సుధీర్ ఉంటే మాత్రం ఆ రేంజ్ వేరే అని.. ఇప్పుడు ఆయన లేకపోవడంతోనే.. కెరియర్ డీ గ్రేడ్ అయ్యిందని అంటున్నారు వెండితెర ప్రముఖులు . చూడాలి మరి రష్మీ ఈ బాధల నుండి ఎలా బయట పడూతుందో..?