MoviesLakshmi Pranathi:తారకరత్న భార్య కోసం ఎన్టీఆర్ భార్య సంచలన నిర్ణయం..నందమూరి కోడలు...

Lakshmi Pranathi:తారకరత్న భార్య కోసం ఎన్టీఆర్ భార్య సంచలన నిర్ణయం..నందమూరి కోడలు అనిపించిందిగా..!!

ప్రజెంట్ నందమూరి కుటుంబం ఎలాంటి పొజిషన్లో ఉందో మనందరికీ తెలిసిందే. తమ కుటుంబంలో ఓ వ్యక్తిని పోగొట్టుకొని నందమూరి ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది .టాలీవుడ్ హీరోగా పేరు సంపాదించుకున్న నందమూరి తారక రామారావు గారి మనవడు ..తారకరత్న గుండెపోటుతో మరణించాడు . సుదీర్ఘంగా 23 రోజుల పాటు మరణంతో పోరాడిన ఆయన చివరికి అలసిపోయి ప్రాణాలను విడిచారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో ఆయన గుండె నొప్పితో బాధపడుతూ కోమాలోకి వెళ్లిపోయి తుది శ్వాస విడిచారు . ఆయన చనిపోయాడు అన్న వార్తను ఇంకా తారకరత్న ఫాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు .

ఈ క్రమంలోనే తారకరత్న కుటుంబానికి అండగా నందమూరి ఫ్యామిలీ సభ్యులు ముందుకు వస్తున్నారు. మనకు తెలిసిందే తారకరత్న ది ప్రేమ వివాహం. ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోయినా కులాంతర వివాహం చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చాడు తారకరత్న. కాగా తారకరత్న భార్యకు అండగా నిలుస్తున్నారు నందమూరి ఫ్యామిలి. ఆయన పిల్లలను చూసుకోవడానికి నందమూరి కుటుంబ సభ్యులు ముందుకు వస్తున్నారు . ఇప్పటికే తారకరత్న పిల్లల బాధ్యతలు నేను చూసుకుంటాను అంటూ పెద్ద మనసుతో నందమూరి బాలకృష్ణ.. అలేఖ్యరెడ్డి కు హామీ ఇచ్చారట.

వాళ్ళ చదువులు, పెళ్లిళ్లు , లైఫ్ లో సెటిల్ చేసే బాధ్యత నాది అంటూ ఆమెకు ప్రామిస్ చేసి చెప్పాడట . ఇలాంటి క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తారకరత్న భార్య విషయంలో తీసుకున్న డెసిషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే లక్ష్మీ ప్రణతి చాలా సాఫ్ట్ మైండ్ ..ఎవరిని హార్ట్ చేయదు.. గట్టిగా మాట్లాడదు.. తన పని తాను చూసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది.

కాగా ఇలాంటి క్రమంలోనే అలేఖ్య రెడ్డి పొజిషన్ చూసిన లక్ష్మీ ప్రణతి తన మైండ్ చేంజ్ చేయడానికి ప్రత్యేక సెషన్స్ ఏర్పాటు చేసిందట. తారకరత్న మరణించిన బాధనుండి ఆమె కోకుకోవడానికి లక్ష్మీ ప్రణతి స్వయంగా ఆమె తారకరత్న ఇంటికి వెళ్లి అలేఖ్య రెడ్డిని ఆ బాధ నుంచి బయటకు తెప్పియడానికి ట్రై చేస్తుందట. ఆమె పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తన బిడ్డల గురించి బ్రతకాలి అని ఆమె మైండ్ చేంజ్ అవ్వాలని ..తనని లైఫ్ లో సెటిల్ చేసే దానికి ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటుందట. తారకరత్న భార్య విషయంలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తీసుకుంటున్న కేరింగ్ చూసి అభిమానులు ఫీదా అవుతున్నారు. నందమూరి కోడాలంటే ఆ మాత్రం ఉండాలి లీడ్ స్టెప్ తీసుకోవాలి అంటూ ఫ్యాన్స్ ఎన్టీఆర్ భార్యను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news