Moviesmadhumitha dance video వామ్మో.. ఈ రేంజ్ లో ఊపేసింది...

madhumitha dance video వామ్మో.. ఈ రేంజ్ లో ఊపేసింది ఏంటి.. మాస్ డ్యాన్స్ తో రచ్చ రచ్చ చేసిన శివబాలాజీ భార్య మధుమిత ..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్స్..అందాల ముద్దుగుమ్మలు కూడా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మర్చిపోయిన జనాలకు తమ పేరును పరిచయం చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు . అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ మధుమిత. ఒకప్పుడు ఇండస్ట్రీలో మంచి మంచి పాత్రలు చేసి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఎమోషనల్ రోల్స్ లో కట్టిపడేస్తుంది .

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న శివ బాలాజీ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న మధుమిత ..పెళ్లి తర్వాత.. పిల్లలు పుట్టిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ఫ్యాషన్ డిజైనర్ గా తన కల నెరవేర్చుకుంటున్న మధుమిత యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులకు దగ్గరయింది . తన లైఫ్ అప్డేట్స్ ని.. తన డైలీ రొటీన్ ని వ్లాగ్స్ రూపంలో షేర్ చేసే మధుమిత.. రీసెంట్గా ఓ వీడియోను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

ఈ క్రమంలోని పుష్ప సినిమాలోని హాట్ ఐటమ్ సాంగ్ ఊ అంటావా మామకు అదిరిపోయే రేంజ్ లో స్టెప్ చేసింది . పక్కన భర్త శివ బాలాజీ ఉన్న అతగాడిని మించిపోయే రేంజ్ లో అమ్మడు తెగ ఊపేసిందన్న కామెంట్లు వినిపించాయి అంతేకాదు ఆమె వేసుకున్న డ్రెస్ కి ఆ పాట్ బీట్ కి ఊపుతున్న బాడీ సైన్స్ కి కుర్రాళ్ళల్లో కొత్త హిట్ పుట్టిస్తుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఇద్దరు పిల్లలు పుట్టిన పర్ఫెక్ట్ ఫిజిక్ తో . మధుమిత చంపేస్తుందని,, ఈమె నుహీరోయిన్గా తీసుకొస్తే డైరెక్టర్లకు ప్రొడ్యూసర్లకు లాభాలు పంటే అంటూ అభిమానులు సజీషన్స్ ఇస్తున్నారు. ప్రెసెంట్ శివబాలాజీ -మధు మిత చేసిన డాన్స్ బీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news