హనీ రోజ్ ..ప్రసెంట్ ఈ పేరు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. ప్రతి డైరెక్టర్ హనీ రోజే కావాలి అంటూ ఆశపడుతున్నాడు . అది కుర్ర డైరెక్టర్ కాదు ..సీనియర్ డైరెక్టర్ కాదు ..హీరో లు కూడా అలానే ఉన్నారు.. నిన్నకాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో దగ్గర నుంచి ..టాలీవుడ్ టాప్ సీనియర్ హీరోల వరకు అందరూ హనీ రోజ్ హనీ రోజ్ అంటూ జపిస్తున్నారు .
దానికి మెయిన్ రీజన్ ఆమె నటించిన వీర సింహారెడ్డి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే ప్రధాన కారణం . అంతే కాదు ఇన్నాళ్లు ఇంత అందాన్ని ఎక్కడ దాచి పెట్టావు అంటూ జనాలు సెక్సీ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా గ్రీన్ కలర్ శారీలో అదిరిపోయే ఫోటో షూట్ చేసింది హనీ రోజ్. చాలా ట్రెడిషనల్ గా ..పద్ధతిగా.. ఎక్కడ ఎలా ఏవి చూపించాలో అవి చూపిస్తూ కుర్రాలని మరోసారి మెల్ట్ చేసేసింది .
ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఉండే స్టార్ బ్యూటీస్ ని కూడా కాదంటూ హనీ రోజ్ కి ఓటు వేస్తున్నారు కుర్రాళ్ళు . ఇలాంటి అమ్ముడుకి ఆఫర్లు ఇవ్వండి అంటూ డైరెక్టర్ కి సజెస్ట్ చేస్తూ Tag చేస్తున్నారు కుర్రాళ్లు. అంతేనా హనీ రోజ్ లో అన్నిటికన్నా సెక్స్ పార్ట్ తన బ్యాకే అని ..ఫ్రంట్ ఇన్ని అందాలు ఉన్న బ్యాక్ అందాలతో రెచ్చగొడుతుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేయడంతో హనీ రోజ్ పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది..!!