MoviesTammanah బ్యూటిఫుల్ గా రెడీ అయిన తమన్నా లో..ఆ ఒక్కటి మిస్..అబ్బాయిలు...

Tammanah బ్యూటిఫుల్ గా రెడీ అయిన తమన్నా లో..ఆ ఒక్కటి మిస్..అబ్బాయిలు ఇట్టే కనిపెట్టేస్తారు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అందాలను దాచుకునే హీరోయిన్స్ కన్నా ..విప్పుకొని చూపించే హీరోయిన్స్ బాగా పాపులారిటీ దక్కించుకుంటున్నారు. మనం బాగా గమనించిన్నట్లయితే .. సినిమా ఇండస్ట్రీలో పద్ధతిపాడు అంటూ ..తమకంటూ కొన్ని రూల్స్ పెట్టుకుని ఫాలో అయ్యే ముద్దుగుమ్మల ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా తక్కువ ఉంటుంది .

ఏదో స్టేజిపై కనిపిస్తే నానాహంగామ చేస్తూ అరుస్తారే కానీ .. బయట ఎక్కడ కూడా అంత పెద్ద సీన్ చూయించరు. అదే చెడ్డీలు మిడ్డీలు వేసుకుని తిరిగే ముద్దుగుమ్మలను అయితే మాత్రం ఓ రేంజ్ లో ఫాలో అయిపోతూ ఉంటారు . అమ్మడు ఏ పోస్ట్ పెట్టినా సరే క్షణాల్లోనే వైరల్ చేస్తూ ఉంటారు . అలాంటి ముద్దుగుమ్మలలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది అందాల బ్యూటీ మిల్కీ బ్యూటీ తమన్నా.. తమన్నా భాటియా..!!

ప్రజెంట్ తమన్నా హీరోయిన్గా తన స్టేటస్ను ఎలాంటి పొజిషన్లో పెట్టుకుందో మనందరికీ తెలిసిందే . అలా అని కుర్ర బ్యూటీ కాదు ..అలా అని సీనియర్ బ్యూటీ కాదు.. ఎలాంటి రోలనైనా చేయగలుగుతూ సినిమా ఇండస్ట్రీలో నేను నెంబర్ వన్ అంటూ ప్రూవ్ చేసుకుంది. తమన్న రీసెంట్ గా చేసిన శారీ ఫోటోషూట్ సోషల్ మీడియాని టెంప్ట్ చేస్తుంది. మరీ ముఖ్యంగా ట్రాన్స్పరెంట్ శారీలో జారిపోతున్న బ్లౌజ్ లో తమన్నా అందాలు చూడని వాడు దురదృష్టవంతుడే అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . అంతలా తన హాట్బాడీని ఎక్స్పోజ్ చేసింది. లైట్ ట్రాన్స్పరెంట్ శారీలో చూడ ముచ్చటగా ఉన్న తమన్నా నుదుట బొట్టు పెట్టుకుంటే ఇంకా బాగుండేది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news