MoviesRashmika రష్మిక కి పెద్ద బొక్క పెట్టిన దిల్ రాజు..ఇక ఆ...

Rashmika రష్మిక కి పెద్ద బొక్క పెట్టిన దిల్ రాజు..ఇక ఆ దేవుడే దిక్కు..!!

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన .. టైం అస్సలు బాగోలేదు అని చెప్పడానికి మరో ఎగ్జాంపుల్ దొరికేసింది. ఇప్పటికే కాంతారా డైరెక్టర్ రిషిబ్ తో ఆమె ఎలాంటి సిచువేషన్ ని ఫేస్ చేస్తుందో అందరికీ తెలిసిందే. అదే కాకుండా బాలీవుడ్ లో ఆమె నటించిన వరుస సినిమా లు డిజాస్టర్ కావడంతో.. పాన్ ఇండియా లెవెల్లో సినిమాల్లో నటిస్తున్న రష్మిక మందను ఆ ప్రాజెక్ట్స్ నుండి తీసేయాలి అంటూ పలువురు డైరెక్టర్స్ ఆలోచిస్తున్నారట .

కాగా ఇలాంటి క్రమంలోనే రష్మిక మందనకు మరో భారీ బొక్క పడేలా ఉంది అంటూ సినీ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. మనకు తెలిసిందే గీతాగోవిందం సినిమాతో హిట్ పేరుగా టాక్ సంపాదించుకున్న రష్మిక మందన .. విజయ్ దేవరకొండ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో. రీసెంట్గా గీతాగోవిందం 2 సినిమాను అనౌన్స్ చేశారు మేకర్స్. దిల్ రాజు నిర్మాణంలో పరశురాం డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కబోతుంది.

రష్మిక మందనతో పాటు పూజ హెగ్డే కూడా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుందట . దిల్ రాజుకు పూజా హెగ్డే ఎంత లక్కీ హీరోయిన్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె అడిగితే కోట్లు ఇచ్చి అయినా సరే ఉన్న హీరోయిన్ పీకేసి.. పూజా ను హీరోయిన్ గా పెట్టే అంత ఇష్టం దిల్ రాజుకి . ఈ క్రమంలోని వరుస ప్లాప్ లో ఉన్న పూజకు హిట్ ఇవ్వడానికి దిల్ రాజు గీత గోవిందం 2 లో ఛాన్స్ ఇచ్చారట . పూజ హెగ్డేలాంటి కస్సుక్ మనే ఫిగర్ గీతగోవిందం 2 లో ఉంటే రష్మిక మందనను జనాలు పట్టించుకుంటారా..? నో వే అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news