రుహానీ శర్మ..తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువ. వేళ్ళమీద లెక్కపెట్టే సినిమాలే అమ్మడు చేసింది. కానీ, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో రుహానీ శర్మ చి.ల.సౌ సినిమాతో తెలుగు పరిశ్రమకి హీరోయిన్గా పరిచయమైంది. ఈ సినిమాలో సుషాంత్ హీరోగా నటించాడు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు. మంచి సినిమా అని అందరూ ప్రశంసించారు.
ముఖ్యంగా రుహానీకి మంచి మార్కులు పడ్డాయి. అయితే, మొదటి సినిమాలో చేసింది మరీ డీసెంట్ పాత్ర..హీరో సుశాంత్ కావడం కొంత కమర్షియల్ హీరోయిన్గా పేరు రాకపోవడానికి కారణం అయింది. అదే సినిమాలో హీరో కాస్త స్టార్ అయితే, అమ్మడి కెరీర్ ఇంకోలా ఊపందుకునేది. గ్లామర్ పాత్రలు చేయగలనూ అని కూడా నిరూపించుకుంది.
ఏకంగా డర్టీ హరి అనే సినిమాలో బోల్డ్ పాత్ర చేసి ఆ క్లారిటీ ఇచ్చింది. కానీ, ఈ సినిమా బ్లాస్ట్ హిట్ కాకపోవడం అమ్మడికి మైనస్ అయింది. దర్శకుడు నటుడు అవసరాల శ్రీనివాస్ సరసన నూటొక్క జిల్లాల అందగాడు సినిమా చేసి సక్సెస్ చూసింది. అలాగే, హిట్ సిరీస్లో పార్ట్ 1 కూడా. కానీ, తెలుగులో రుహానీకి దక్కాల్సిన క్రేజ్ దక్కలేదు. కావాల్సినంత అందంతో పాటు అభినయం ఉన్నా కూడా ఆమెకు సరైన హిట్ లేక, సరైన హీరో పక్కన ఛాన్స్ రాక అలా ఉండిపోయింది.
దాంతో ఇలా కాదనుకుంది. డైరెక్ట్ ఇస్తోంది. ఎగిసిపడే అందాలతో, వీపు మాత్రమే వెనక కూడా దాదాపు కనిపించేలా క్లీవేజ్ షో, బికినీ షూట్స్ ధరించి ఫొటో షూట్స్ చేసి వదులుతోంది. ఎద భాగం బాగా పెంచేసిందే రుహానీ..అని నెటిజన్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారంటే అవి ఏ రేంజ్లో హీటెక్కెస్తున్నాయో అర్థమవుతుంది. మరి ఇప్పుడైనా మాంచి మాస్ సినిమా పడి అమ్మడి దశ తిరుగుతుందేమో చూడాలి.