Moviesరష్మికి పెళ్ళి చేసుకునే మూడ్ వచ్చిందా..? అంత పచ్చిగా చెప్పేసింది ఏంట్రా...

రష్మికి పెళ్ళి చేసుకునే మూడ్ వచ్చిందా..? అంత పచ్చిగా చెప్పేసింది ఏంట్రా బాబు..!!

బుల్లితెరపై యాంకర్ రష్మీకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూనే వెండితెరపై అవకాశాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. రీసెంట్గా బ్లాక్ బస్టర్ అనే సినిమాతో మంచి పాజిటివ్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది . కాగా అందం , అభినయం , నటించే టాలెంట్ ఉన్నా కానీ ఎందుకోరష్మీకి అవకాశాలు అందడం లేదు . అయితే అవకాశాలు దక్కడం లేదని ఏమాత్రం ఫీల్ అవ్వని లక్ష్మి తనదైన స్టైల్ లో బుల్లితెరపై దూసుకుపోతుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫీలింగ్స్ ను అభిమానులతో పంచుకునే రష్మీ ..తాజాగా చేసిన పోస్ట్ అందరికీ కొత్త డౌట్లు పుట్టిస్తుంది. ఇందులో ఫిష్ స్టోరీని యాడ్ చేస్తూ..” నేను నీతో స్నేహం చేయొచ్చా.. నేను ఒంటరిగా ..బోరింగ్ గా ఫీల్ అవుతున్నాను.. నువ్వు నాకు ఉన్న ఏకైక స్నేహితుడివి” అని అర్థంతో ఫిస్ స్టోరీ వచ్చేలా ఉంది.

దీంతో రష్మీ కి సింగిల్ లైఫ్ బోర్ కొట్టిందని.. ఆమె మింగిల్ అవ్వాలనుకుంటుందని.. త్వరలోనే నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ.. అంటూ హింట్ ఇచ్చిందని అభిమానులు చెప్పుకొస్తున్నారు . మరి రక్ష్మి నిజంగానే పెళ్లి చేసుకోబోతుందా? ఇండస్ట్రీలోకి వచ్చిన ఇన్నాళ్ళకి రష్మీకి పెళ్లి చేసుకునే మూడ్ వచ్చిందా..? అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ఏది రమైన సరే హీరోయిన్ కి మించి అందం ఉన్న రష్మిని పెళ్లి చేసుకోబోయేవాడు నిజం గా లక్కి ఫేలో అంటున్నారు జనాలు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news