Moviesమెహందీలో ఫంక్షన్ లో హన్సిక భర్త పాడు పని.. పెళ్లికి ముందే...

మెహందీలో ఫంక్షన్ లో హన్సిక భర్త పాడు పని.. పెళ్లికి ముందే ఇంత కక్కుర్తి ఏంట్రా బాబు..!?

టాలీవుడ్ యాపిల్ బ్యూటీ హన్సిక పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే . టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ..దేశముదురు సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హాజరైన పరిచయమైన హన్సిక.. మరో 24 గంటల్లో సోహెల్ ఖతూరియా ను పెళ్లి చేసుకోబోతుంది. ముంబై బిజినెస్ మ్యాన్ సోహెల్ ఖతురియతో ఉన్న బిజినెస్ బంధాని.. పెళ్లి బంధం గా మార్చుకోబోతుంది. జైపూర్ లోని మంటోడా ప్యాలెస్ లో వీళ్ల పెళ్లి గ్రాండ్గా జరగడానికి అన్ని పనులు పూర్తయ్యాయి. కాగా రీసెంట్ గానే హన్సిక మెహందీ ఫంక్షన్ జరిగింది .

దీని తాలూకా పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కాబోయే కొత్తజంట. ఈ క్రమంలోనే ఈ ఫొటోస్ లో హన్సిక చాలా క్యూట్గా పెళ్లికూతురు కల వచ్చేసిన విధంగా చాలా స్టైలిష్ గా ఉంది . అయితే ఆమె పక్కన సోహెల్ బాగున్నప్పటికీ ఇదివరకే ఆయనకు పెళ్లి అవ్వడంతో ఫ్యాన్స్ కొంచెం అసహనం వ్యక్తం చేస్తున్నారు . యాపిల్ బ్యూటీ లాంటి నీకు రెండో పెళ్లి చేసుకోవాల్సిన కర్మ ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు .

కాగా అందరి ముందే సోహెల్ .. మెహందీ ఫంక్షన్ లో హన్సిక తో అలా బిహేవ్ చేయడం ఎవ్వరికి నచ్చలేదు. ఆమె ప్రైవేట్ పార్ట్ పై చేయి వేసి అక్కడి నుంచి చేయి అసలు తీయలేదట. ఈ క్రమంలోనే ఫొటోస్ తీసే ఫోటోగ్రాఫర్ కి కూడా కొంచెం ఇబ్బంది పడినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా సరే హన్సిక ఇలా సెకండ్ హ్యాండ్ వ్యక్తి ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు హన్సిక ఫ్యాన్స్ . అయితే అలాంటి కామెంట్స్ ని ఏం పట్టించుకోవట్లేదు హన్సిక . కాగా హన్సిక సోహల్ ని పెళ్లి చేసుకునేది డబ్బు కోసమే అంటూ కొందరు అంటుండగా ..మరికొందరు బిజినెస్ లావాదేవిలను పెంపొందించుకోవడానికి హన్సిక ఇలాంటి సెకండ్ హ్యాండ్ వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది అంటూ ఘాటుగా టాక్ నడుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news