Moviesచిక్కిన వరకు పిండేసిన స్టార్ డైరెక్టర్.. ముసలోడే కానీ మహా రసికుడే..!?

చిక్కిన వరకు పిండేసిన స్టార్ డైరెక్టర్.. ముసలోడే కానీ మహా రసికుడే..!?

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ అన్నది సర్వసాధారణం. ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అంటే కచ్చితంగా కొంతమంది అమ్మాయిలు ..ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ కి బలి అవ్వాల్సిందే. సినిమా థియేటర్స్ లో సినిమా చూడాలంటే టికెట్ ఎలా కొనుక్కోవాలో.. స్టార్ హీరోయిన్గా వెళ్లాలంటే ఆ స్టార్ డైరెక్టర్ లేదా ప్రొడ్యూసర్ పడకగదిలోకి వెళ్లాల్సిందే . అలా చాలామంది హీరోస్ హీరోయిన్స్ కమిట్మెంట్ ఇచ్చారని ఓపెన్ గానే చెప్పుకున్నారు.

కేవలం హీరోయిన్స్ ఏ కాదు.. ఫిజిక్ బాగున్నా ఏ అమ్మాయి అయినా సరే వాళ్ళ పక్కలోకి వెళ్తేనే అవకాశాలు ఇస్తారు అంటూ బోలెడు మంది కాస్టింగ్ బాధితులు చెప్పుకొచ్చారు. కాగా రీసెంట్ గా అలాంటి కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది ఈ ఫేడ్ అవుట్ హీరోయిన్. సినిమా ఇండస్ట్రీలో చేసింది కొన్ని సినిమాలే అయినా చేసిన ప్రతి పాత్ర వల్గర్ రోల్ లోనే నటించింది. అయితే అన్నిటికీ తెగించి కమిట్మెంట్ ఇచ్చినా కానీ ఓ స్టార్ డైరెక్టర్ అమ్మడుకు అవకాశం ఇవ్వలేదట.

సినిమాలో తనని హీరోయిన్గా పెడతానని చెప్పి పూర్తిగా అనుభవించేసిన ఈ స్టార్ డైరెక్టర్ మహా మాయలోడు అని చెప్తుంది . అంతేకాదు పేరు ముసలోడే అయినా కానీ మంచి రొమాంటిక్ అంటూ దారుణంగా కామెంట్ చేసింది . దీనితో ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని కొందరు పెద్దలు చెప్తున్నారు అనేది ముమ్మాటికి తప్పు అని.. ఇండస్ట్రీలో ఉన్న ఈ పరిస్థితి ప్రతి హీరోకి హీరోయిన్ కి తెలుసని ..కానీ పైకి చెప్తే తమ పరువు ఎక్కడ పోతుందో అని బాధపడుతున్నారని ..ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాజ్యమేలుతున్న అందరి హీరోయిన్స్ ఎప్పుడో ఒకరోజు ఏదో ఒక స్టార్ డైరెక్టర్ బెడ్ పై నలిగిపోయే ఉంటారని చెప్పి ఆమె చెప్పుకు రావడం సంచలనంగా మారింది .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news