Moviesఆవిడ మా "ఆవిడే"..అమల కు మండించిన నాగార్జున ..ఇరుకుపోయాడురోయ్..!?

ఆవిడ మా “ఆవిడే”..అమల కు మండించిన నాగార్జున ..ఇరుకుపోయాడురోయ్..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జునకు ఎలాంటి గుర్తింపు ఉందో స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ టాలీవుడ్ మన్మధుడుగా పేరు సంపాదించుకున్నాడు . అంతెందుకు ఇప్పటికీ ఆయన కొడుకులతో పోటీపడుతూ సినిమాలు చేస్తూ కొడుకులని మించిపోయిన అందంతో దూసుకుపోతున్నాడు . మొన్న ఒకానొక ఈవెంట్ కి ఫ్యామిలీతో అటెండ్ అయిన నాగార్జున పక్కన కొడుకులు ఉన్నా సరే అమ్మాయిలు అందరూ నాగార్జున తోనే ఆటోగ్రాఫ్ కోసం ఫోటోగ్రాఫ్స్ కోసం ఎగపడ్డారు.

దీన్నిబట్టే చెప్పేయవచ్చు నాగార్జునకు అమ్మాయిల ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది అని . అంతేకాదు మన ఇండస్ట్రీలో ఉండే స్టార్ డైరెక్టర్ల భార్యలు ,స్టార్ హీరోల భార్యలు కూడా నాగార్జున అంటే పడి చచ్చిపోతారు. అంతటి అభిమానం ఆయనంటే . అయితే సినిమాలు పరంగా నెగటివ్ మార్క్ లేని నాగార్జున వ్యక్తిగతంగా రెండు పెళ్లిళ్లు చేసుకొని సరిదిద్దుకోలేని తప్పు చేశాడు. మనకు తెలిసిందే నాగార్జున మొదట దగ్గుబాటి ఆడపడుచు లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు . ఆ తర్వాత హీరోయిన్ అమలాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు .

కాగా కుటుంబం కోసం ఇష్టం లేకపోయినా లక్ష్మిని పెళ్లి చేసుకున్న నాగార్జున అప్పటికే నాగచైతన్యకు తండ్రి అయ్యాడు. అయినా కానీ లక్ష్మీతో వచ్చిన విభేదాల కారణంగా విడిపోయాడు. అయితే ఇప్పటివరకు లక్ష్మిని ఒక్క మాట కూడా నెగిటివ్ గా మాట్లాడలేదట నాగార్జున . అంతేకాదు విడిపోయిన తర్వాత అమలను పెళ్లి చేసుకున్న నాగ్..లక్ష్మీ బాగోగులు గురించి ఎంక్వైరీ చేసేవాడట. అంతేకాదు ఆవిడ మా ఆవిడే సినిమా వచ్చినా టైం లో నాగార్జునను విపరీతంగా జనాలు ఆడేసుకున్నారు. ఒకటి లక్ష్మీ మరొకటి అమలా అంటూ ఆవిడ మా ఆవిడే అంటూ దారుణంగా నాగార్జునను ట్రోల్ చేశారు.

అంతేకాదు నాగచైతన్య పెళ్లి టైంలో కూడా అమల ఆమెను పెళ్లి మండపంలోకి రానివ్వకుండా తెగ ట్రై చేసిందట. అయినా నాగార్జున ఆవిడ మా ఆవిడే అన్న డైలాగ్ తో.. ఎంకరేజ్ చేశాడట . ఏది ఏమైనా సరే ఆవిడ మా ఆవిడ సినిమాలో లాగా నాగార్జున రియల్ లైఫ్ లో కూడా ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఇరుక్కుపోయాడు అంటూ ఆయన ని ట్రోల్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news