సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాని యమ రేంజ్ లో వాడేస్తున్నారు హాట్ బ్యూటిలు. కేవలం వెండితెర తారలే కాదు .. బుల్లితెర తారలు కూడా సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్లు పెడుతూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఆ లిస్ట్ లోకే వస్తుంది బిగ్ బాస్ బ్యూటీ ఆషూ రెడ్డి. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ట్రెండీగా ట్రోల్ అవ్వడమే కాకుండా.. అభిమానులకు ఘాటుగా రిప్లై ఇచ్చే ఆషూ రెడ్డి ..రీసెంట్గా ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ ఫోటో షేర్ చేసింది .
అది కూడా మరో యంగ్ యాంకర్ అరియానా ఆ ఫోటోలో ఉండటంతో..ఆ హాట్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. బిగ్ బాస్ తర్వాత అరియానా , ఆషూ రెడ్డి టైమ్ ఉన్నప్పుడల్లా కలుస్తూనే ఉంటారు . దాని తాలూకా ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు . కాగా రీసెంట్గా షేర్ చేసిన ఫోటోస్ మాత్రం సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నాయి.
తాజాగా ఆషూ రెడ్డి-అరియానాతో రొమాన్స్ చేస్తున్నట్లు ఉండే పిక్స్ ని షేర్ చేయడం.. కుర్రాళ్లకు పిచ్చెక్కించింది . ఏకంగా అరియానా చంకనెక్కి ఆమె చేస్తున్న బీభత్సం అంత ఇంత కాదు . అఫ్ కోర్స్ వీళ్ల ఆ ఫోటోలు సరదాగా తీసుకుని ఉండచ్చు..కానీ ఈ ఫొటోస్ పై సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కొందరు నెటిజన్స్ ఆషూ ని టార్గెట్ చేస్తూ ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫొటోస్ కింద కామెంట్ చేస్తూ బూతు పదాలను వాడుతున్నారు. ఈరోజు చంకనెక్కింది రేపటి రోజున ఏమి ఎక్కుతుందో అంటూ మరీ వల్గర్ గా మాట్లాడుతున్నారు . ప్రస్తుతానికి ఆ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.