సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు నమ్రతల జంటల గురించి ఎంత చెప్పినా తక్కువే. మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు-నమ్రత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు నెంబర్ వన్ స్థానంలోనే ఉంటారు . అంతేకాదు మహేష్ కోసం తను ఎంతో ఇష్టంగా ప్రేమించే నటనను వదులుకొని నమ్రత అందరు మనసులని దోచుకుంది. అంతేకాదు నమ్రత కోసం మహేష్ కూడా తనకు నచ్చిన విధంగా ఉంటూ తనలోని లోపాలని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంటారట.
అయితే మహేష్ – నమ్రత ప్రేమించుకున్న టైం నుంచి మహేష్ లో నమ్రత కు నచ్చంది ఒకే ఒక్క అలవాటు. అదే మహేష్ బాబు యాంగ్రీ. చూడటానికి చాలా సైలెంట్ గా ఉండే మహేష్ బాబు కోపం వస్తే మాత్రం టంగ్ స్లిప్ అయ్యి ఎంతమాటైనా అనేస్తాడట . అదే విషయంగా చాలా సార్లు మహేష్ బాబు – నమ్రతల మధ్య గొడవకు కారణమైందట . అయితే ఆ కోపాన్ని కంట్రోల్ చేయడానికి నమ్రత చాలా ట్రై చేస్తున్నా.. మహేష్ బాబు మాత్రం మాట వినడం లేదట.
వన్స్ కంట్రోల్ తప్పితే ఆయనను ఎవరు ఆపలేరట . ఇప్పటివరకు అలాంటి సందర్భాలు చాలా రేర్ గా చూసిందట నమ్రత. అంతేకాదు తనపై గాసిప్స్ రాసే వాళ్ళని క్షమించే మహేష్ బాబు తన కూతురు జోలికి వస్తే మాత్రం అస్సలు సహించాడట. ఒక ఆడపిల్లపై లేని పోనీ రూమర్స్ క్రియేట్ చేసి రాయడం చాలా నీచమైన పని అని చెప్పుకొస్తుంటారు. అంతేకాదు తనతో నటించే ఏ హీరోయిన్ కి అలాంటి చెడ్డపేరు రాకూడదని ..వాళ్ళతో చాలా దూరంగా ఉంటూ తన పని తాను చేసుకొని వెళ్ళిపోతాడట . అయితే ఇప్పటికీ మహేష్ బాబు లోని యాంఫ్రిని తగ్గించడానికి నమ్రత రకరకాలుగా ట్రై చేస్తుందట. కానీ ఏవి వర్కౌట్ అవ్వట్లేదు అని ఫ్రెండ్స్ కు చెప్పుకొని బాధపడుతుందట.