Moviesఅప్పుడు నయన్..ఇప్పుడు రష్మి ..వీళ్లకి ఇదేం పోయేకాలం..!?

అప్పుడు నయన్..ఇప్పుడు రష్మి ..వీళ్లకి ఇదేం పోయేకాలం..!?

ఈ మధ్యకాలంలో ఏం చేసినా టాప్ సీక్రెట్ గా దాచేస్తున్నారు హీరోయిన్స్. ఎస్ రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార పెళ్లి చేసుకున్నింది. జూన్ 9 గ్రాండ్గా అంగరంగ వైభవంగా ఫోటోలు.. తప్పట్లు.. మేళాలు మధ్య నయన్ విగ్నేష్ పెళ్లి జరిగింది. అయితే సరోగసి ప్రాసెస్ ఇంప్లిమెంటేషన్ లో అవకతవకలు జరిగిన కారణంగా నయనతార విగ్నేష్ మాకు మే 2016 నే పెళ్లయింది అంటూ బిగ్ బాంబు పేల్చింది.

2016లో పెళ్లయితే ఇప్పటివరకు ఈ జంట ఎందుకు కలవలేదు ..ఎందుకు కలిసి ఆ విషయాన్ని అభిమానులకు చెప్పలేదు..? అంటూ జనాలు గుసగుసలాడుకుంటున్నారు . మ్యాటర్ మొత్తం మనకు అర్థం అయిందే. కానీ లీగల్ డాక్యుమెంట్ ద్వారా మనం ప్రొసీడ్ అవ్వాలి అంతే. రీసెంట్గా టాలీవుడ్ లో కూడా అలాంటి న్యూస్ వైరల్ గా మారింది. బుల్లితెర పాపులర్ యాంకర్ యాంకర్ రష్మి గౌతమ్ కూడా ఇదివరకే పెళ్లి చేసుకునేసిందట.

ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతేకాదు నయనతార లాగే రక్ష్మీ గౌతమ్ కూడా తన పెళ్లి విషయాన్ని సీక్రెట్ గా దాచుతుందని ..రక్ష్మీకి పెళ్లయిపోయి తన భర్తతో హ్యాపీగా ఉందని.. కానీ ఆ విషయాన్ని బయట పెట్టట్లేదు అని ..పెళ్ళి బయట పడితే సుధీర్ తో ఎక్కడ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందో అని..ఇలా చేస్తుందని జనాలు చెప్పుకుంటున్నారు. దీంతో ఎంత నిజం ఉందో తెలియదు . ఈ విషయంలో రష్మీ ఓపెన్ అప్ అయితే కానీ మనకి అసలు విషయం బయటపడదు . ఏది ఏమైనా సరే ఇలా పవిత్రమైన పెళ్లి విషయాన్ని నవ్వులాటగా చేస్తున్న ఈ ముద్దుగుమ్మలు బిగ్గెస్ట్ తప్పు చేస్తున్నారు అంటున్నారు సినీ ప్రముఖులు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news