Moviesనయన్ తల్లి అవ్వడం వెనుక ఉన్న బిగ్ సీక్రేట్ ఇదే.. అత్తింటి...

నయన్ తల్లి అవ్వడం వెనుక ఉన్న బిగ్ సీక్రేట్ ఇదే.. అత్తింటి పరువు తీసేసిందిగా..!?

కొద్దిసేపటి క్రితమే అభిమానులకు బిగ్ షాకింగ్ న్యూస్ అందించారు కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్-నయనతార. మనకు తెలిసిందే కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఉన్నటువంటి నయనతారను విగ్నేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జూన్ 9 2022న మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో.. గ్రాండ్గా పెళ్లి చేసుకున్న ఈ జంట ఆ తరువాత తమదైన స్టైల్ లో ఫోటోషూట్స్ చేస్తూ వాళ్ళు ఎంజాయ్ చేసిన తీపి జ్ఞాపకాల తాలూకా గుర్తులను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అయితే నయనతార త్వరగా అమ్మ అని పిలిపించుకోవాలని ఆమె అభిమానులు ఎంతగానో వెయిట్ చేశారు ..కోరుకున్నారు.

అయితే అభిమానుల కోరిక ఇంత త్వరగా నయన్ తీరుస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు ఫ్యాన్స్. పెళ్లయిన నాలుగు నెలలకే ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయి నయనతార అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చింది. ఓ పక్క సంతోష పడుతున్న మరోపక్క వాళ్ళు చేసిన చెత్త పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా కోలీవుడ్ మీడియా ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం నయనతార విగ్నేష్ శివన్ సరోగసి ప్రాసెస్ ద్వారా తల్లిదండ్రులు అయినట్టు తెలుస్తుంది .

పెళ్లికి ముందే వీళ్ళు ఇలాంటి ప్రాసెస్ కు సిద్ధపడి అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేసి మరి తల్లిదండ్రులు అయినట్లు మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు నయనతార స్వతహాగా తల్లి అవ్వడానికి ఇష్టపడలేదట . హీరోయిన్గా చేయాలని అప్పుడే ఫైనాన్షియల్ గా ఫ్యామిలీ నిలదొక్కు కుటుందని.. ఒకవేళ తల్లి అయితే తన బాడీలో షేప్స్ మారి అవకాశాలు రాకుండా పోతాయనే ఉద్దేశంతోనే ఆమె ఇలాంటి ప్రాసెస్ కు అంగీకరించినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు అవుతున్నాయి.

మరో బిగ్ షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఇప్పటివరకు ఈ న్యూస్ నయనతార తల్లికి గాని.. విఘ్నేష్ తల్లికి గాని తెలియదట. మీడియా ద్వారానే వాళ్లకు కూడా ఈ సమాచారం అందినట్లు తెలుస్తుంది, ఏది ఏమైనా సరే ఇలాంటి డెసిషన్ కి పాల్పడి పెళ్ళికి ముందే ఇలా సరోగసికి సిద్ధపడి నయనతార అత్తింటి పరువు తీసింది అని కోలీవుడ్ మీడియా దుమ్మెత్తిపోస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news