Moviesఫస్ట్ నైట్ గదిలోకి వెళ్లనని గోల చేసిన తెలుగు హీరో..నాన్న చేసిన...

ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్లనని గోల చేసిన తెలుగు హీరో..నాన్న చేసిన పనికి అంతా షాక్..!?

జనరల్ గా పెళ్లి కావలసిన అబ్బాయిలు అమ్మాయిలు పెళ్లి అవుతుంది అనగానే ఆత్రుతగా వెయిట్ చేసేది ఫస్ట్ నైట్ కోసమే. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ టైం వచ్చేసరికి కొందరు అమ్మాయిలు టెన్షన్ పడతారు. అబ్బాయిలు ధైర్యం చెప్తారు. అయితే ఇక్కడ మాత్రం రివర్స్ లో జరిగింది. ఈ టాలీవుడ్ హీరో పేరుకి హీరోనే కానీ ఆ మ్యాటర్ లో మాత్రం వణికిపోతాడట . ఇదే న్యూస్ సినీ వర్గాలలో వైరల్ గా మారింది.

తెలుగులో తనదైన స్టైల్ లో హీరోగా సినిమాలు చేస్తూ నటించి అలరించి మెప్పించిన యంగ్ హీరో రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నాడు . అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ హీరో ఫొటోస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి. అంతేకాదు డిఫరెంట్ గా ప్రీ వెడ్డింగ్ షూట్ షూట్ ప్లాన్ చేసుకున్న ఈ తెలుగు హీరో వైఫ్ చాలా అందంగా ఉంటుంది. హీరోయిన్ల కు మించిపోయే అందం ఆమె సొంతం అంటూ జనాలు కూడా కామెంట్స్ చేశారు.

అయితే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ యంగ్ హీరో తన ఫస్ట్ నైట్ అప్పుడు చేసిన రచ్చ రంబోలా గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. ఇతను ఫస్ట్ నైట్ అప్పుడు గదిలోకి వెళ్లడానికి చాలా మారం చేశాడట. నేను ప్ను నేను వెళ్ళను అంటూ భయపడిపోయాడట. దీంతో పక్కనే ఉన్న తన ఫ్రెండ్స్ నవ్వుకుంటూ తనకు వెళ్ళరా వెళ్ళు ఏం కాదు అంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారట. అయినా కానీ ఆ హీరో రూమ్ లోకి వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపించలేదట.

దీంతో వాళ్ళ నాన్నగారు వచ్చి ఏంట్రా నీకేమైనా ప్రాబ్లం ఉందా చెప్పు డాక్టర్ చూపిద్దాం అంటూ అందరి ముందే పరువు తీసాడట. అలాంటిదేమీ లేదు నాన్న నేను బాగానే ఉన్నాను నాకొద్దు ఈరోజు నాకొద్దు ఇంకోసారి ఎప్పుడైనా చూసుకుందాం అన్నాడట . ఇంకోసారి ఎప్పుడైనా ఏంట్రా మంచి ముహూర్తం అంటుంటే అంటూ ఆ హీరోని బలవంతంగా ఆ గదిలోకి తోసాడట. అంతేకాదు అమ్మాయి మావోడు సిగ్గు పడుతున్నాడు ..నువ్వే చూడు మిగతా మ్యాటర్ అంటూ ఆయన చేసిన కామెంట్స్ విని అక్కడ ఉన్న హీరో ఫ్రెండ్స్ కూడా షాక్ అయ్యారట . అంతలా ఆ ఫస్ట్ నైట్ రోజుని వైల్డ్ నైట్ గా మార్చేసాడు ఈ తెలుగు హీరో.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news