ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూస్తున్నా ఓ వీడియో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. అదే మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అక్షర సింగ్ ప్రైవేట్ వీడియో. పేరుకి భోజపురి నటి అయిన ఈమె సోషల్ మీడియా ద్వారా పలు వీడియోలతో పాపులర్ అయింది. ఇప్పటికే తన నటనతో , అందం మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్షరాసింగ్ బిగ్ బాస్ షో తో ఓ రేంజ్ లో పాపులర్ అయిపోయింది. అంతేకాదు ప్రస్తుతం చేతినిండా సినిమాలతో, సీరియల్స్ తో పలు ఈవెంట్స్ తో ఫుల్ బిజీగా ఉంది.
కాగా ఇలాంటి పాపులర్ అయిన నటి ఓ ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అవడం ఇప్పుడు సంచలనంగా మారింది. గత కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తితో రూమ్ లో ఉన్న అశ్లీల వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. ఈ వీడియోలో అక్షర సింగ్ ఉందంటూ ప్రచారం చేస్తున్నారు . అయితే దీనిపై ఆమె స్పందిస్తూ ఆ వీడియోలో ఉన్నది ..”నేను కాదని నా ఫోటో నా ఫేస్ మార్ఫింగ్ చేశారని.. ఆ వీడియోలో ఉన్న అబ్బాయి ఎవరో కూడా నాకు తెలియదు” అంటూ ఆమె వాదిస్తుంది.
కాగా ” ఆ వీడియోని మీరు ఎంత ట్రోల్ చేసినా నాకు ప్రాబ్లం లేదని ..ఎందుకంటే ఆ వీడియోలో ఉన్నది నేను కాదు ..ఎవరో నా ఫోటో మార్ఫింగ్ చేశారు ..చేసినోడికి బుద్ధి లేదు… చూస్తున్న వాళ్లకి బుద్ధి లేదు.. మరి నాకెందుకు.. నేను కాదు కాబట్టి నాకు సంబంధం లేదు.. నా మీద ఎవరో కోపంతో ఇలా నా ఫేస్ ని మార్ఫింగ్ చేసి పిచ్చి పనులు చేస్తున్నారు.. వాళ్ళని ఊరికే వదలను ,,పోలీస్ కేసు పెడతాను” అంటూ వార్న్ చేసింది. అయితే అక్షరాసింగ్ మాటలను పెద్దగా పట్టించుకోని జనాలు ఆ వీడియోలో ఉన్న అక్షరా ని మాత్రం చూస్తూ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ న్యూడ్ లీక్డ్ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.