మనకు తెలిసిందే సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారో. అసలు ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవా అన్నట్లు వల్గర్ గా దరిద్రంగా తయారవుతున్నారు అంటూ నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వస్తున్న హీరోయిన్స్ అయితే అసలు అందాల ఆరబోతల విషయంలో అడ్డు అదుపు ఏమి చెప్పట్లేదు. అయితే ఈ మధ్యకాలంలో వస్తున్న హీరోయిన్స్ ఎలాంటి చెత్త డ్రెస్సులు వేసుకుంటున్నారు అంటూ డిస్కో శాంతి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాల గురించి కూడా రివీల్ చేసింది .అయితే నేటి సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ వస్త్రధారణ పై డిస్కో శాంతి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో డిస్కో శాంతి మాట్లాడుతూ హీరోయిన్స్ వస్త్రాదరణ పై చేసిన బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఆమె మాట్లాడుతూ..” ఇది ఒక గ్లామరస్ ప్రపంచం హీరోయిన్స్ గ్లామర్ గా కనిపించడం చాలా అవసరం. కానీ హీరోయిన్స్ ఎలాంటి డ్రెస్సులు సెలెక్ట్ చేసుకున్నారన్నదే ముఖ్యం. మన బాడీకి ఎలాంటి డ్రస్సులు మ్యాచ్ అవుతాయి అన్నది మనం అర్థం చేసుకోవాలి. గ్లామర్ డ్రెసులు ధరించినంత మాత్రాన గ్లామర్ గా కనిపిస్తామా అనుకుంటే అది తప్పే.. ఏ హీరోయిన్ అయినా సరే తమ ఒంటికి సరిపడా బట్టలు వేసుకోవాలి. మీరు చూడండి నయనతార చీర కట్టిన అందంగా ఉంటుంది.. ఎక్స్పోజింగ్ చేసిన అందం ఉంటుంది.. అదే కొందరు హీరోయిన్స్ ఉన్నారు ఎక్స్పోజింగ్ చేయకపోయినా ఒంటికి అతుక్కున్నట్టు డ్రెస్సులు వేసుకొని చండాలంగా కనిపిస్తారు.. బిల్లా సినిమాలో అజిత్ పక్కన నయనతార ఎంత హాట్ గా కనిపించింది. టూ పీస్ బికినీలో కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది. హీరోయిన్స్ అంటే అలాంటి బట్టలు చూస్ చేసుకోవాలి . నయనతార తన బాడీకి కరెక్ట్ గా సూట్ అయ్యే బట్టల్ని ఎంపిక చేసుకుంటుంది . అందుకే ఆమె సూపర్ స్టార్ క్రేజీ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది” అంటూ నయనతారను డిస్కో శాంతి ఓ రేంజ్ లో పొగిడేసింది. ప్రజెంట్ ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.