నందమూరి ఇంటి పేరు, తాత పోలికలు తప్పితే జూనియర్ ఎన్టీఆర్ కెెరీర్ విషయంలో నందమూరి ఫ్యామిలీ కానీ, చంద్రబాబు ఫ్యామిలీ కానీ చేసిన సపోర్ట్ ఏమీ లేదు. కానీ తల్లి పెంపకం, చిన్నప్పటి నుంచే ఎన్టీఆర్‌కి నేర్పించిన అన్ని విద్యలూ.. ఎన్టీఆర్ కష్టం కలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ స్టార్‌గా ఎదిగాడు. ఆ క్రేజ్ సొంతం చేసుకోవడానికి తెలుగు దేశం పార్టీ తరపున ప్రచారం చేయమని ఎన్టీఆర్‌ని ఆహ్వానించాడు చంద్రబాబు. తన రాజకీయ స్వార్థం కోసం ఎన్టీఆర్‌ని నందమూరి ఫ్యామిలీతో కలిసేలా చేశాడు. అలాగే ఎన్టీఆర్‌కి తన బంధువు అయిన నార్నేవారితో సంబంధం కలిపేశాడు. అయితే ఎన్టీఆర్‌కి మాత్రం ఎప్పటికైనా టిడిపిని మళ్ళీ నందమూరి వారి చేతుల్లోకి తీసుకురావాలన్న ఆశయం ఉంది. అదే చంద్రబాబును భయపెట్టింది. అంతకంటే కూడా ప్రజల అభిమానం, వాళ్ళను ఆకట్టుకునేలా ప్రసంగించడం, రాజకీయ వ్యూహాల విషయంలో ఎన్టీఆర్ ముందు లోకేష్ ఎందుకూ పనికిరాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న చంద్రబాబు ఎన్టీఆర్‌ని మళ్ళీ పార్టీకి, నందమూరి కుటుంబానికి దూరం చేసేశాడు. అయితే బాలకృష్ణ, చంద్రబాబు ఫ్యామిలీలను పక్కన పెడితే మిగతా నందమూరి కుటుంబ సభ్యులందరూ ఇప్పుడు ఎన్టీఆర్‌తో బాగున్నారు.
ఇక ప్రస్తుతానికి వస్తే లోకేష్ పార్టీలో పాతుకుపోయాడని చంద్రబాబు భావిస్తున్నాడు. 2019కి పవన్ కళ్యాణ్ సపోర్ట్ కూడా ఉండే అవకాశం లేదు. బాలకృష్ణను నమ్ముకోవడం కష్టం. అందుకే ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్‌ని పార్టీలోకి, నందమూరి ఫ్యామిలీలోకి ఆహ్వానించాలని చంద్రబాబు భావిస్తున్నాడట. 2019లో ప్రచార అస్త్రంగా ఎన్టీఆర్‌ని వాడాలని అనుకుంటున్నాడట. మరి ఎన్టీఆర్ వస్తాడంటారా? ఒకవేళ 2019లో పొలిటికల్ తెరపైకి వస్తే మాత్రం …ఇక ఆ తర్వాత కాలంలో టిడిపి పగ్గాలు ఎన్టీఆర్ చేతికి రాకుండా ఇంకెవ్వరూ ఆపలేరన్న మాట వాస్తవం. వారసులు, చాలా మంది నాయకులు కూడా ఎన్టీఆర్ రాజకీయ ప్రసంగాలు, వ్యూహాల ముందు పిపీలికాల్లా కనిపిస్తారు. ఎంతైనా ఆ ఎన్టీఆర్‌కి అసలైన వారసుడు కదా ఈ ఎన్టీఆర్.
click here for Anushka Shetty’s Hot MMS Video Leaked
click here for Nude Selfie — Going Viral Video
Click here to See Hottest Bathroom MMS Ever : Mind Changing Climax !!