డైరెక్టర్ సుకుమార్ కొత్తగా చెప్పాలా ఈయన గురించి మనందరికీ తెలిసిన వ్యక్తే. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ లెక్కలను ప్రేమలను కలగలిపి సరికొత్త లవ్ ఫార్ములాను క్రియేట్ చేసిన ఏకైక డైరెక్టర్ దర్శకుడు సుకుమార్. మిగతా డైరెక్టర్ల సినిమాకి సుకుమార్ సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మిగతా డైరెక్టర్లు లవ్ ఫార్ములా వేరేలా ఉంటుంది . డైరెక్టర్ సుకుమార్ లవ్ ఫార్ములా లెక్కల పరంగా ఉంటుంది . తన ప్రతి సినిమాలో డిఫరెంట్ ధీమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ కుర్రాలను ఆకట్టుకుంటాడు డైరెక్టర్ సుకుమార్
కాగా మరికొద్ది రోజుల్లో పుష్ప టు సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. అయితే ఈ సినిమా స్టార్టింగ్ సీన్ నే ఫస్ట్ నైట్ సీన్ తెరకెక్కించబోతున్నాడట డైరెక్టర్ సుకుమార్. మనకు తెలిసిందే పుష్ప 1 సినిమా ఎండింగ్ లో శ్రీవల్లి పుష్పరాజ్ కు పెళ్లి అవుతుంది. సీన్ కట్ చేస్తే పుష్ప 2 సినిమా స్టార్టింగ్ సీన్ నే వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ సీన్. బెడ్ పై పూలను అలంకరించి బన్నీ రష్మికల మధ్య క్యూట్ రొమాంటిక్ సీన్స్ ను తెరకెక్కించబోతున్నాడట డైరెక్టర్ సుకుమార్.
ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే.. తన లైఫ్ లో జరిగిన స్వీట్ మెమోరీస్ ని తెరపై సుకుమార్ చిత్రీకరించబోతున్నాడట. తన ఫస్ట్ నైట్ ఎలా జరిగిందో ఆ ధీమ్ తోనే సుకుమార్ పుష్పట్టు సినిమా స్టార్టింగ్ సీను షూట్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. దీంతో చాలామంది డైరెక్టర్ సుకుమార్ మహా చిలిపి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో పుష్ప 2 లో ఇంకెన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయో అంటూ బన్నీ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.