Moviesఆ డైరెక్టర్ పిండేస్తాడు రా బాబోయ్..వైరల్ అవుతున్న హీరోయిన్ కామెంట్స్..!?

ఆ డైరెక్టర్ పిండేస్తాడు రా బాబోయ్..వైరల్ అవుతున్న హీరోయిన్ కామెంట్స్..!?

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సర్వసాధారణం. కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాదు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఈ కాస్టింగ్ కౌచ్ ఉంది . సినీ ఇండస్ట్రీకి పట్టిన వైరస్ గా తరతరాలుగా ఈ క్యాస్టింగ్ కౌచ్ ఓ సాంప్రదాయంలా పట్టిపీడిస్తూనే ఉంది. ఇప్పటికే కాస్టింగ్ కచ్ కి చాలామంది హీరోయిన్స్ బలైపోయారు. అదే విషయాన్ని వాళ్ళు స్వయంగా పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే తాజాగా హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.

సినీ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ తో నటించి మెప్పించిన ఈ హీరోయిన్.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాలలో చర్చినీయాంశంగా మారాయి. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..” ఆ డైరెక్టర్ నాకు లైఫ్ ఇచ్చాడు. నాకు మంచి మంచి సినిమాలు ఇచ్చాడు. కానీ ఆ డైరెక్టర్ కి నాపై అలాంటి కోరికలు ఉన్నట్టు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నన్ను ఆయన ఓ కూతురులా చూసుకున్నారు. అదే మాట నాతో అన్నారు. నువ్వు నా కూతురు లాంటి దానివి నీ లైఫ్ సెటిల్గ్ చేసే బాధ్యత నాది అంటూ నాకు ఓ నాన్నల అనిపించారు. కానీ అప్పుడు ఆయన మాటలు విని మోసపోయాను.

“పైకి మంచిగానే మాట్లాడిన ఆ డైరెక్టర్ ఛాన్స్ దొరికినప్పుడల్లా నా ఒంటిపై చేయి వేస్తూనే ఉన్నారు. కూతురు కూతురు అంటూనే నాతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. అంతే కాదు నా ప్రైవేట్ పార్ట్స్ ని పిండేసేవాడు. కానీ నేను ఏమీ అనలేకపోయాను. మగదిక్కు లేని నా కుటుంబానికి నేనే మగదిక్కుగా సినిమాలు చేసి దాని ద్వారా వచ్చిన రెమ్యూనరేషన్ తో మా అమ్మకి వైద్యం చేయించాను. ఆ టైంలో నేను ఏం మాట్లాడినా నా కెరియర్ డౌన్ అయిపోతుంది అని మాట్లాడలేకపోయాను. కానీ ఇప్పుడు అంతమంది అమ్మాయిలు ముందుకు వచ్చి ధైర్యంగా మాపై ఇలా బిహేవ్ చేశారు అని చెప్తుంటే.. నేను కూడా ఇప్పుడు చెప్పడానికి ముందు అడుగు వేసాను” అంటూ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news