ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ సినిమాలో ఆఫర్ల కన్నా కూడా హాట్ ఫోటోషూట్ల పైనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఒక్క హీరోయిన్ అనే కాదు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ హీరోయిన్లు అలానే ఉన్నారు. రీజన్ ఏంటో తెలియట్లేదు కానీ.. సినిమాలో హీరోయిన్ గా కన్నా కూడా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ ని పోస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు . ఈ క్రమంలోనే హీరోయిన్స్ హద్దు అదుపు లేకుండా ఓ రేంజ్ లో ఎక్స్పోజ్ చేస్తూ కొత్త కొత్త రకాల డ్రెస్సెస్ వేసుకుంటూ దర్శనమిస్తున్నారు.
మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చీర కు ఉన్న పరువు తీసేస్తున్నారు కొందరు హీరోయిన్స్. నిజానికి చీర అంటే మన తెలుగు సాంప్రదాయం. ఎవరైనా సరే చీరకట్టుకున్న ఆడవాళ్ళను చూస్తే చేతులెత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది. కానీ ప్రజెంట్ కొందరు హీరోయిన్స్ చీర కట్టుకుంటే ఏదో చేయాలనిపిస్తుంది అంటూ కామెంట్స్ వేస్తున్నారు. అంత దరిద్రంగా వల్గర్ గా మార్చేశారు చీరకున్న వాల్యూని. ఎలాంటి ఆడపిల్ల కైనా సరే చీర కట్టుకుంటే అందం చాలా బాగుంటుంది . కానీ ఈ హీరోయిన్ చీర కట్టుకుందా వ్ప్పుకుందా అర్థం కాక జనాలు బుర్ర గోకుంటున్నారు . ఇక్కడ ఈ ఫోటోలో చూస్తున్న హీరోయిన్ పేరు నిక్కి తంబోలి. చేసింది చాలా తక్కువ సినిమాలు కానీ బోలెడన్ని ఫోటోషూట్లు చేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ అమ్మడు ఫాం తెచ్చుకుంది మాత్రం చీకటి గదిలో చితక్కొట్టాడు అనే సినిమా ద్వారా స్పెషల్ గా బూతు హీరోయిన్ గా ఫామ్ సంపాదించుకుంది.
అస్సలు మొహమాటమే లేకుండా అందాలు ఆరబోయడంలో నిక్కీ తంబోలి తర్వాతే ఎవరైనా అని అనాల్సిందే. కాగా చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అవడంతో అమ్మడు సోషల్ మీడియాకే పరిమితమైంది . అంతేకాదు బిగ్ బాస్ లోకి రెండు సార్లు హీరోయిన్ గా ఎంటర్ అయిన ఈ అమ్మడు తనదైన స్టైల్ లో అలరించి సందడి చేసింది. ఈ బ్యూటీ రీసెంట్ గా చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆ ఫోటోలో అమ్మడు చీర కట్టుకున్నాను అంటుందే కానీ ..అది చూసిన ఎవ్వరి కైన సరే చీర కట్టుకున్నట్టు లేదు విప్పుకున్నట్టు ఉంది.
ప్రైవేట్ పార్ట్స్ అన్ని కనిపిస్తున్నాయి అంటూ కొందరు కుర్రాళ్ళు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ” నీకు ఇదేం పోయేకాలం.. చీరకున్న పరువు తీస్తావా ..? దీని బదులు బట్టలు లేకుండా నిలుచున్న గాని నిన్ను ట్రోల్ చేసేవారు కాదు కదా” అంటూ కొందరు ఆమెను దారుణంగా బూతులు తిడుతున్నారు. ప్రజెంట్ ఈ హీరోయిన్ చేసిన హాట్ ఫోటోషూట్ ట్రెండింగ్ లో ఉంది. ఇలాంటి బూతులు అమ్మకు కొత్త కాదు ప్రతి ఫోటోషూట్ కి తిట్టించుకుంటూనే ఉంటుంది. మళ్ళీ అన్ని వదులుకొని ఫోటో షూట్ లు చేస్తూనే ఉంటుంది. నెక్స్ట్ ఎలాంటి ఫోటో షూట్ చేస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే..!!