Moviesఆ రెండు చూపించడానికి రకుల్ ఎంత కష్టపడుతుందో.. కొంచెం పట్టించుకోండ్రా అబ్బాయిలు..!?

ఆ రెండు చూపించడానికి రకుల్ ఎంత కష్టపడుతుందో.. కొంచెం పట్టించుకోండ్రా అబ్బాయిలు..!?

ఈ మధ్యకాలంలో మనం బాగా గమనించిన్నట్లైతే..హీరోయిస్ హాట్ ఫోటోషూట్లు ఎక్కువైపోయాయి. సినిమాలో హీరోయిన్లు గా కాకుండా హాట్ ఫోటో షూట్ లలో అందాల వలకబోయడానికే హీరోయిన్స్ ఇంట్రెస్ట్ చూస్తున్నారు. దానికి కారణాలు ఇది అని కచ్చితంగా చెప్పలేం కానీ ..సోషల్ మీడియాలో వాళ్లకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నే ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇలాంటి హాట్ ఫోటోషూట్స్ కోసం లక్షలకి లక్షలు ఖర్చు చేస్తున్నారు హీరోయిన్లు. ఫామ్ లో ఉన్న హీరోయిన్లు ఖర్చు చేస్తే పర్లేదు.. రెమ్యూనరేషన్ వస్తుంది డబ్బులు ఖర్చు చేస్తారు.

కానీ ఫామ్ లో లేని హీరోయిన్స్ కూడా లక్షలు తగలేసి ఫోటో షూట్ ల కోసం కష్టపడుతుంటే.. ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు అలా డబ్బులు తగలేసి మరి ఫోటో షూట్ లు చేసిన హీరోయిన్ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ భమ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినీ ఇండస్ట్రీలోకి ఎంత ఫాస్ట్ గా వచ్చిందో.. అంతే ఫాస్ట్ గా బడాబడా హీరోలతో సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. తెలిగు ఇండస్ట్రీని తన అంద చందాలతో ఉక్కిరిబిక్కిరి చేసేసింది. తెలుగులో వచ్చిన పాపులారిటీని బేస్ చేసుకుని బాలీవుడ్ కి చెక్కేసింది ఈ బ్యూటీ.

బాలీవుడ్ లో రేంజ్ లో కుమ్మేద్దాం అనుకున్న రకుల్ ఆశలు నిరాశగా నే మిగిలాయి. అమ్మడు అందాలు అక్కడ పెద్దగా పట్టించుకోలేకపోయారు జనాలు. దీంతో తిరిగి వెనక్కి వచ్చిన తెలుగులో అవకాశాలు దక్కించుకోలేకపోయింది. ఎందుకు ఈ గోల అనుకుందో ఏమో బాలీవుడ్ లోనే అరా కొరా సినిమాలు చేస్తూ జీవనం కొనసాగిస్తుంది. రీసెంట్ గానే తన బాయ్ ఫ్రెండ్ ను అఫీషీయల్ గా ప్రకటించిన రకుల్.. ప్రజెంట్ హాట్ ఫోటో షూట్లతో తన సమయాన్ని గడుపుతుంది. రీసెంట్ గా రకుల్ చేసిన ఫోటోషూట్ అందరినీ ఆకట్టుకుంటుంది .

బ్లాక్ డ్రెస్ ధరించి ..సిల్వర్ కలర్ చెవి పోగులతో ..చాలా స్టైలిష్ గా ,,ట్రెండీగా.. సూపర్ సింపుల్ గా రెడీ అయ్యి ఫోటోకి ఫోజులు ఇచ్చింది. నిజానికి ఈ ఫోటోల్లో రకుల్ తన ఎదభాగాలను తన పై ధైస్ అందాలను చూపించడానికి తెగ ట్రై చేసింది. కానీ పాపం జనాలు ఆమెను అస్సలు పట్టించుకోవడమే మానేశారు. అయితే ఈ ఫోటోషూట్ కోసం రకుల్ లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది.

తన మేకప్ కోసం.. తన డ్రెస్ కోసం దాదాపు అమ్మడు 95000 ఖర్చు చేసినట్లు సమాచారం. ఇందులో కేవలం ఆమె ధరించిన చిన్న డ్రస్సు ఖరీదే 45 వేల రూపాయలట. ఇక మిగతా మేకప్ సంబంధించిన ఐటమ్స్ అన్ని కలిపి దాదాపు 40 వేలకు పైగానే అని తెలుస్తుంది. ఇంత చిన్న గౌన్ డిజైన్ చేసింది గౌరీ అనే ఫ్యాషన్ డిజైనర్ అని తెలుస్తుంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ వచ్చిన చిన్న పాత్రనైనా సరే బోల్డ్ గా చూపించడానికి తయారవుతుంది. సిద్దార్థ్‌ మల్హోత్రా థాంక్యూ, అయలాన్‌, చాత్రివలి, డాక్టర్‌ జీ సినిమాలు చేస్తోంది.

 

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news