జనరల్ గా భార్యాభర్తల మధ్య సరసాలు.. సరదాలు .. కామన్. అలా ఉంటేనే లైఫ్ బాగుంటుంది. చాలామంది ఎంత అరుచుకున్న..గొడవ పడినా.. నైట్ అయ్యేసరికి కాంప్రమైజ్ అయిపోతుంటారు. కానీ ఇక్కడ ఈ విలన్ భార్య చేసిన పనులు చూస్తే మిగతా భార్యలకు షాక్ కలిగించేలా ఉంది. కోలీవుడ్, టాలీవుడ్ లో స్టార్ విలన్ గా పేరు తెచ్చుకున్న ఈ విలన్ చేసిన భార్య పనులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాలుగు గోడల మధ్య జరిగిన వాళ్ళ సంసార సీక్రెట్స్ ని నలుగురిలో పెట్టాడమే దీనికి కారణం అన్నట్లు తెలుస్తుంది.
అమ్మడు బెడ్ రూం లో చేసిన రచ్చ చూస్తే వామ్మో అనాల్సిందే. ఏ మగాడైనా భయపడాల్సిందే అలాంటి బిహేవియర్ కలిగిన ఈ విలన్ భార్య దెబ్బకి..ఆయన ఇంట్లో నుంచి వెళ్లిపోయాడట. శృంగారం అనేది మైండ్ కి రిలాక్సేషన్. వర్క్ స్ట్రెస్ రిలీజ్ అవ్వడానికి.. భార్య మీద భర్త ప్రేమ.. భర్త మీద భార్య ప్రేమ.. చూపించడానికి ఓ మార్గం. ఏ భార్యాభర్తలయినా ఈ ఫీలింగ్ అనుభవించాల్సిందే. కొందరిలో ఇలాంటి ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి. జనరల్ గా ఇలాంటి ఫీలింగ్స్ అబ్బాయిలకి ఎక్కువుంటాయంటారు. కానీ ఇక్కడ ఈ విలన్ భార్య ఫీలింగ్స్ తట్టుకోలేక చేతులెత్తేసాడట సదరు విలన్.
స్వతహాగానే డబ్బున్న ఈ విలన్ భార్య విలన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. విలన్ గా చేస్తున్నా.. ఈ విలన్ బయటకి విలన్ గా కనిపించిన లోపల చాలా సైలెంట్. తన పని తాను చూసుకొని వెళ్ళిపోయే టైప్. కానీ భార్య విలన్ దగ్గర నుంచి ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసింది. పాపం ఆ అంచనాలను రిచ్ కాలేకపోయాడు. దీంతో వీళ్ళ మధ్య రోజు బెడ్రూంలో రాత్రి అయితే గొడవ జరుగుతూనే ఉంటాయట. ఈ విషయాన్ని ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. భార్య చేసే రచ్చ భరించలేక.. ఆమెని సాటిస్ఫై చేయలేక ఈ విలన్ కొన్ని నెలల నుంచి ఎవరికీ కనిపించకుండా దూరంగా విదేశాలకు వెళ్లిపోయాడట. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది