Moviesవారసుడు పిచ్చితో నాలుగుసార్లు అబార్షన్లు..బయటపడ్డ బడా నిర్మాత బాగోతం..!?

వారసుడు పిచ్చితో నాలుగుసార్లు అబార్షన్లు..బయటపడ్డ బడా నిర్మాత బాగోతం..!?

సినీ ఇండస్ట్రీలో ఆయన ఓ బడా నిర్మాత. చాలా గౌరవ మర్యాదలు ఉన్న పెద్దాయన. కానీ, అసలు క్యారెక్టర్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. బడా బడా హీరోలతో బిగ్ భారీ బడ్జేట్ సినిమాలను నిర్మించే ఈయన అంటే స్టార్ హీరో లు అందరికి ఓ స్పెషల్ రెస్పెక్ట్. కానీ, ఆయన అసలు బాగోతం తెలిసి ఇప్పుడు షాక్ అవుతున్నారు. కష్ట పడి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన మొదట చిన్న సినిమాలను నిర్మించి..ఆ తరువాత ఒక్కోక్కటిగా..పెద్ద మూవీస్ చేస్తున్నారు.

ఇప్పటికి సినిమాలను నిర్మిస్తున్నారు. మంచి పోజీషన్ లో ఉన్నారు. ఎందరో హీరోలకు జీవితాని ఇచ్చిన ఈయన సొంత కొడుకు పాలిట యముడు లా తయారైయాడు. కోట్లు ఆసతులు ఉన్న ఈయనకి కొడుకులు అంటే పిచ్చి. అందుకే ఉన్న ఏకైఅక కొడుకుకి ఇష్టపడిన అమ్మాయితోనే పెళ్లి చేసాడు. వాళ్ళ పెళ్ళి చేసిన తీరుకు ఇండస్ట్రీనే షాక్ అయ్యింది. కోట్లు ఖర్చు చేసి అంగరంగ వైభవంగా పెళ్ళి చేసాడు. బిగ్ స్టార్ అందరు వీళ్ళ పెళ్లికి హాజరైయారు. జంట చూడ ముచ్చటగా ఉందంటూ ఆశీర్వదించారు.

 

సీన్ కట్ చేస్తే..ఇప్పుడు ఆ జంట విడాకులు తీసుకుని..ఎవ్వరి దారి వాళ్లు వెళ్లిపోయారు. ఇష్టపడి ప్రేమించుకున్న ఈ జంటను విడదీసిన పాపాని మూటకట్టుకున్నారు నిర్మాత అయిన తండ్రి . వారసుడు వారసుడు అంటూ కొడలు పిల్లకు టార్చర్ చూపించిన ఈ నిర్మాత మామ..కోడలుకు ఏకంగా నాలుగుసార్లు అబార్షన్ చేయించాడట. అంతేకాదు, “కొడుకు పుడితేనే నువ్వు ఈ మా వంశానికి కొడులుగా ఉంటావు..లేదంటే నీ ముందే నీ భర్త నా కొడుకుకి రెండో పెళ్ళి చేసి..వారసుడిని దక్కించుకుంటాను..నా వంశాని అభివృధిచేసుకుంటాను”..అంటూ ఆమెను టార్చర్ పెట్టేవారట. దీంతో కోడలు పిల్ల టార్చర్ భరించలేక విడాకులు ఇచ్చేసి..ఇప్పుడు అమ్మ నాన్నలదగ్గరే ఉంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news