Moviesఈ బిగ్ బాస్ బ్యూటీ పై కేసు పెట్టాల్సిందే.. ఎంత పని...

ఈ బిగ్ బాస్ బ్యూటీ పై కేసు పెట్టాల్సిందే.. ఎంత పని చేశావు దివి..!!

బిగ్ బాస్ షో పుణ్యమా అని కొందరు వెలుగులోకి వస్తున్నారు . అరియానా గ్లోరీ అంటే ఒక్కప్పుడు చాలా తక్కువ మందికే తెలుసు. కానీ, ఇప్పుడు ఈ అమ్మడు పేరు తెలియని వారంటూ ఉండరు. అలాంటి ఫేమ్ ని సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు దివి కూడా అలానే చేస్తుంది. బిగ్ బాస్ 4 లో కి వెళ్ళిన మోడల్ .. నటి, దివి త‌న అందచందాలతో సైలెంట్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అమ్మడు నవ్వుకే సగం జనాభా పడిపోతున్నారు.

కెరీర్ ఆరంభంలోనే ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె.. గుర్తింపును మాత్రం పెద్దగా దక్కించుకోలేకపోయింది. మత్తెక్కించే కళ్లతో నాజూకు నడుముతో నిజంగానే అందాల దీవి అనిపించింది. సోషల్‌ మీడియాలో దివి మాములుగా హంగామా చేయదు. తరచూ ఫోటో షూట్‌లు చేస్తూ హాట్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో పెడుతుంటుంది. గ్లామర్ డోస్ ఎక్కువగానే ఉండంతో ఆమె పోస్ట్ చేసే ఫోటోలు త్వరలోనే వైరల్ అవుతుంటాయి. కాగా, రీసెంట్ గా అమ్మడు ఫోటో షూట్ చుసిన కుర్రాళ్ళు దివి అందాలకు మైమరచిపోయారు.

పర్పుల్ చుడీదార్ లో దివి అచ్చం ఓ దెవకన్యలా ఉంది. అస్సలు ఎక్స్ పోజింగ్ అనేది లేకుండా..నిండైన వస్త్రాలతో కూడా ఫోటో షూట్ లు చేయచ్చు అని ఫ్రూవ్ చేసింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్..దివి పై కేసు పెట్టాలి..అందం తో చంపేస్తుంది..ఆ కళ్ళు చూడూ ఎంత బాగున్నాయో ..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇలాంటి అమ్మయ్లకు మన ఇండస్ట్రీలో ఆఫర్లు రావా..? పక్క భాష వాళ్ళని కోట్లు ఇచ్చి తీసుకుంటారు..అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news