ఈ ప్రశ్న ఏ భార్య ని అడిగిన వాళ్లకి మండిపోతాది. ఎందుకంటే..ఏ భార్య తన భర్త తో విడిపోవాలని కోరుకోదు. ఇది ఒకప్పటి లేడిస్ ఫాలో అయ్యేవారు. కానీ, ఇప్పుడు కాలం మారింది. నువ్వు నేను సమానం..నీది ఏంది గొప్ప అంటూ మొహానే అడిగేస్తున్నారు భార్యలు. ఇలా అందరు భార్యలు ఉన్నారు అని చెప్పలేం..కానీ..కొందరు భార్యలు మాత్రం మరీ టూ మచ్ గా బీహేవ్ చేస్తూ..భర్తలకు చుక్కలు చూపిస్తున్నారు. ఇది అందరికి తెలిసిన నిజమే..
ఇక ఆ లిస్ట్ లో టాప్ సెలబిట్రీలు కూడా ఉన్నారంటూ టాక్ ఉంది. ఎంత పెద్ద స్టార్ హీరో అయిన ..తన భార్య ముందు పిల్లే అనే టాక్ వినిపిస్తుంది. ఇక ఈ విషయాని కొందరు నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన హీరోని కూడా అడిగేస్తున్నారు. అయితే, రీసెంట్ గా ఓ స్టార్ హీరోయిన్ కి వింత ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్న ఒకప్పటి రోజుల్లో వింత..ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయింది.
బాలీవుడ్ లక్కి లేడి ఈ.. హాట్ బ్యూటీ.. అందలా తార..ఇలా ఆమెకు గురించి ఎన్ని చెప్పిన తక్కువే..ఆమె గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ఈమె బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగి , ఆ తర్వాత హాలీవుడ్ రేంజ్ కి వెళ్ళింది. ఇక అక్కడ కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక హాలీవుడ్ లో అమెరికన్ సినిమాలతో పాటు వెబ్ డ్రామాలు కూడా చేస్తూ బిజీగా ఉంది. అయితే, రీసెంట్ గా అభిమానులతో ముచ్చటించిన అమ్మడికి..ఓ నెటిజన్ షాకింగ్ ప్రశ్న వేశాడు.
‘నీ భర్త నిక్ జోనాస్ కనుక నిన్ను మోసం చేస్తే ఏం చేస్తావ్.. అనే మొహమాటం లేకుండా..నేరుగా ఆ ప్రశ్నను ప్రియాంకను అడిగేశాడు. ఇక ఆమె కూల్ గా రిప్లై ఇస్తూ..”తనను మోసం చేసిన అబ్బాయితో జీవితాన్ని పంచుకోవాలా వద్దా అనేది..పూర్తిగా అమ్మాయి పై ఆధారపడి ఉంటుంది. ఒక్కవేళ నాకు అలాంటి పోజీషన్ వస్తే.. మాత్రం ఫస్ట్ వాడిని రూమ్ లో లాక్ చేసి.. నాకు కోపం తగ్గే వరకు పిచ్చి పిచ్చిగా పిచ్చెక్కిపోయేలా కొడతాను ..తర్వాత నా కోపం తీరేలా ఏం చేస్తానో నాకే తెలియదు.. నా కోపం తగ్గకపోతే నేను హింసాత్మకంగా మారుతాను “అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.