ఈ మధ్య కాలంలో మనం ఎక్కువు గా వింటున్న పదం క్యాస్టింగ్ కౌచ్. సినీ ఇండస్ట్రీలో అవకాశాల పేరిట అమ్మాయిలను మోసం చేస్తూ..తమ సుఖాలు తీర్చుకోడానికి కొందరు డైరెక్టర్లు, నిర్మాతలు ఇలా చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లల్లో స్టార్ హీరోలు కూడా ఉన్నారంటూ వాళ్ళ పేర్లు మాత్రం బయటకు రానివ్వడం లేదంటూ కొందరు హీరోయిన్స్ ఇంటర్వ్యుల్లో చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ఈ క్యాస్టింగ్ కౌచ్ మీద చాలా మంది హీరోయిన్లు రెస్పాండ్ అయ్యారు.
కెరీర్ మొదట్లో మాకు ఇలాంటి సమస్యలు ఎదూరైయాయి అంటూ ఓపెన్ గా నే చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు మరో హీరో క్యాస్టింగ్ కౌచ్ పై నొపు విప్పి సంచలన నిజాలు బయట పెట్టిన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్ రిలీజ్ అయిన ఆమె నటించిన మూవీ సక్సెస్ అవ్వడంతో ఓ ప్రముఖ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యుల్లో ఆమె తన కెరీర్ మొదటి రోజుల్లో ఎలా ఉండేది..సినిమాల చూసింగ్ ఎలా చేసుకున్నాను అని చెప్పుకొస్తూ..సినీ ఇండస్ట్రీలో కొందరు డైరెక్టర్స్ ఆడవాళ్లను కేవలం పడక సుఖం తీర్చే వస్తువు గానే చూస్తారని..గ్లామర్స్ రోల్ కి మాత్రమే పరిమితం చేస్తారని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన్నట్లు తెలుస్తుంది.
ఆమె కెరీర్ మొదట్లో ఓ బడా హీరో సినిమా లో అవకాశం వచ్చిందని, పాత్ర చాలా చిన్నది..కేవలం పాటల కోసమే ఆమెను పెట్టుకుంటున్నట్లు ఆ డైరెక్టర్ ఆమె ఫెస్ మీదనే చెప్పేశాడని.. ఇలా చాలా మంది హీరోయిన్లకి టాలెంట్ ఉన్నా..కావాలనే హీరోలు హైలెట్ అవ్వాలని హీరోయిన్స్ తొక్కేస్తున్నారని..ఆమె చెప్పుకొచ్చిందట. ఒకప్పుడు డైరెక్టర్లు సినిమాలో హీరో హీరోయిన్లకి సమానంగా రోల్స్ ఇచ్చేవారని.. కాని ఇప్పుడు.. స్టోరీ రాసుకునేటప్పుడే హీరోయిన్స్ కేవలం గ్లామర్ కే అంటూ లిమిట్స్ పెట్టుకుని కధ రాసుకుంటున్నారని ఇండస్ట్రీలో జరుగుతున్న బండారాలను బయటపెట్టిన్నట్లు సోషల్ మాధ్యమాలల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.