Moviesఆ మాట అంటే మాత్రం కొడత..ఫస్ట్ టైం పబ్ ఇష్యూ...

ఆ మాట అంటే మాత్రం కొడత..ఫస్ట్ టైం పబ్ ఇష్యూ పై నీహారిక రియాక్షన్..!!

మెగాడాటర్ నీహారిక .. పేరు కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి మొదటి సారిగా మోగాబ్రదర్ కూతురు కొణిదెల నిహారిక హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యింది. అంతకముందు అరా కొరా షో స్ చేసి పాపులారిటి సంపాదించుకున్నా పరువు అంత సినిమాలో కి వచ్చి పోగొట్టుకుంది. హీరోయిన్ గా ఎదగాలని చాలా ట్రై చేసినా..ఎందుకో వర్క్ అవుట్ కాలేదు. అయితే హీరోయిన్ గా నటించిన ఆమె సినిమాలో పెద్దగా హిట్ కాకపోవడంతో.. మంచి మ్యాచ్ చూసి పెళ్లి చేశాడు నిహారికకి నాగ బాబు.

పెళ్ళి తరువాత అమ్మడు ఏదో ఒక ఇష్యూ తో నెట్టింట హాట టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంది. తన అల్లరి చేషటలతో ఓ సారీ..మితిమీరిన సరదాతో మరోసారి.. ఇంకోసారి ఏకంగా పబ్ లో డ్రగ్స్ విషయంలో పట్టుబడి మెగా ఫ్యామిలీ పేరు హెడ్ లైన్స్ లో వచ్చేలా చేసింది. నిజానికి ఆమె అక్కడ డ్రగ్స్ తీసుకుందో లేదో తెలియదు కానీ..చాలా మంది ఆమె తీసుకున్నారు అనే అంటున్నారు. దానికి సాక్ష్యాలు లేవు. అయితే, ఈ ఇష్యూ తరువాత కొన్నాళ్లు నీహారిక బయట కనిపించలేదు. ఈ మధ్యనే మళ్ళీ సోషల్ మీడియాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది.

కాగా, రీసెంట్ గా మదర్స్ డే సంధర్భంగా అమ్మతో కలిసి ఓ ప్రముఖ పత్రికా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యుల్లో నీహారిక తన కు సంబంధించిన విషయాలను సరదాగా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో నే నాగబాబు భార్య రీసెంట్ పబ్ ఇష్యూ పై స్పందిస్తూ..”మా అమ్మాయి గురించి మాకు తెలుసు..వేరే వాళ్ళు ఏదో వాగారు అని మా అమ్మాయిని నిందించలేము. మా బావ గారు ఉన్నంత వరకు మాకు ఏ ప్రాబ్లమ్ రాదు ” అంటూ చెప్పుకొచ్చింది.

ఇక నీహారిక కి ఇదే ఇష్యూ పై స్పందిస్తూ..” నేను వార్తలు చూడను. యూట్యూబ్ లో పెట్టే ధమ్ నెయిల్స్ అస్సలకి చూడను. నా గురుంచి ఎవరు ఏం అనుకున్నా..ఏం రాసుకున్నా నాకు ఫరక్ పడదు. నేను పట్టించుకోను. ఆ విషయాని పెద్ద గా పట్టించుకోను. ఒక్క వేళ్ళ అదే విషయం నా ముందు వాగిటె.. లాగి కొడతా” అంటూ గట్టిగానె ఆన్సర్ ఇచ్చింది మెగా డాటర్.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news