టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కి ఇద్దరు కొడుకులు. డబ్బుకు కొదవేలేదు. ఏం కావాలి అన్నా కూడా చితికెలో కొనుకోగలరు. కానీ పాపం..కొడుకులతో జీవితాని పంచుకోవడానికి ఒక్క అమ్మాయి కూడా సెట్ అవ్వడం లేదు. సెట్ అయీ అక్కినేని ఇంట కోడలుగా కాలు పెట్టిన కొడలు పిల్ల సమంత కూడా చైతన్యకి దూరం అయిపోయింది.
ఇక చిన్న కొడుకు అఖిల్ పెళ్లి విషయం అయితే మరీ దారుణం ఓ పెద్దింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో వాళ్లను ఒప్పించి..చివరకు గ్రాండ్ గా నిశ్చితార్ధం కూడా చేసుకుని..కొన్ని మనస్పర్ధలు కారణంగా విడిపోయారు. జరిగిన నిశ్చితార్దాని రద్దు చేసుకున్నారు. ఇక ఇవన్నీ చూస్తుంటే నాగార్జున ఇంటికి కొడలు అయ్యే అదృష్టం ఎవ్వరికి లేన్నట్లే అనిపిస్తుంది. ఒక్కవేళ్ల ఉన్నా కానీ అది ఎంత కాలమో చెప్పలేం అన్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఇక రీసెంట్ గా విడాకులు తీసుకున్న నాగచైతన్య మ్యాటర్ లో అసలు నిజాలు బయటకు రానివ్వడం లేదు అక్కినేని ఫ్యామిలి. అస్సలు తప్పు ఎవరిది..? సమంతనే ముందు విడాకులు అడిగిందా..? లేక చైతన్య నే సమంత బీహేవియర్ నచ్చక విడాకులు తీసుకుందాం అని ప్రపోజల్ పెట్టాడా..? లేక ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా..? ఇలా అభిమానుల మదిలో ఎన్నో ప్రశ్నలు మెదులుతున్నా కానీ ఆన్సర్ ఇచ్చే వారే లేరు. ఇక ఇప్పటికైన సమంత నాగ చైతన్య కలిస్తే బాగుంటుంది అని అనుకునే వాళ్లు లేక పోను లేదు.
ఇక తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ హల్ చల్ చేస్తుంది. ఒంటరి గా ఉంటే కొడుకుల జీవితాలు నాశనం అవుతాయని గ్రహించిన నాగ్..వాళ్లను ఓ ఇంటివాళ్లని చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇదే విషయాని ఇద్దరి కొడుకులకు చెప్పారట. ఎలాగో నాగచైతన్యకి ఇంకా అఫిషియల్ గా డైవర్స్ రాలేదు కాబ్బటీ చై కి ఇప్పుడే పెళ్లి చేయలేదు. దీంతో నాగ్ కన్ను ఇప్పుడు చిన్న కొడుకు అఖిల్ పైపడిన్నట్లు తెలుస్తుంది.
అస్సలు ఇండస్ట్రీకే సంబంధం లేని ఓ అమ్మాయిని అఖిల్ కోసం ఫైనల్ చేసారట నాగార్జున. పెద్ద ఆస్తి లేకపోయినప్పటికి ఆమెను ఇంటి కోడలుగా చేసుకునేందుకు నాగ్ ఒప్పుకున్నట్లు మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. చైతన్యకి అఫిషియల్ గా డైవర్స్ వచ్చాక అఖిల్ పెళ్లి పై అధికారికంగా ప్రకటన చేయనున్నారట నాగార్జున. మరి చూడాలి ఈ అమ్మాయి అయిన అక్కినేని ఇంటి పేరు నిలబెడుతుందేమో..?