మహేష్ బాబు గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో ఆయనకంటూ ఓ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న హీరో. ఎటువంటి గొడవలకు పోకుండా..ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా.. సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటాడు ఈ ఘట్టమనేని వారసుడు. పిట్ట కొంచెం..కూత ఘనం అనే సామెత ఈయను బాగా సెట్ అవుతుంది అంటుంటారు పలువురు టాలీవుడ్ ప్రముఖులు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా… ఎంతో మంది అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు సంపాదించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు .. మొహంపై ఎప్పుడు చిరునవ్వుతో ఎంతోమందిని అట్రాక్ట్ చేస్తుంటారు. వయసు పెరిగే కొద్ది అందం పెరుగుతుంది కానీ తరగదు..మరీ ఆయన అమదం సీక్రేట్ ఏంటో ఎవరికి తెలియని చిదంబర రహస్యం లానే ఉండిపోతుంది.
ఆయితే ఎప్పుడు యాక్టివ్ గా..జోష్ గా ఉండే మహేష్ బాబు ఓ ఆరోగ్య సమస్య ఉందని చాలా తక్కువ మందికే తెలుసు. యస్..మహేష్ బాబు ఆ ఆరోగ్య సమస్య తో చాలా కాలం నుండి భాదపడుతున్నారట. మహేష్ బాబు చూడటానికి ఎంతో సెన్సిటివ్ గా ఉంటారనే సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే మహేష్ బాబు చర్మంపై అధికంగా వేడి, ఎండ పడినప్పుడు అతని చర్మం మొత్తం ఎరుపెక్కి, దద్దుర్లు ఏర్పడుతుందట. దీంతో ఒక మంచి చర్మవ్యాధి నిపుణుల దగ్గర చూయిస్తే.. ఆయన స్కిన్ ఎంతో సెన్సిటివ్ అని అతను ఎంత ఎండకు ఎక్స్పోజ్ అయితే అంత సమస్య తీవ్రత అవుతుందని తెలిపారట. అందువల్లే.. మహేష్ బాబు తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ ఆటను కూడా వదిలేసుకున్నారట.