Moviesసెన్సేషనల్ డెసిషన్ తీసుకున్న రష్మిక మందన్నా.. కన్నడ పిల్ల ఐడియా అదుర్సో...

సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్న రష్మిక మందన్నా.. కన్నడ పిల్ల ఐడియా అదుర్సో అదుర్స్..!

చాలామంది అంటూ ఉంటారు .. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయిలకు చాలా చాలా తెలివితేటలు ఉంటాయి .. ఏ విషయం అయినా చాలా స్ట్రాంగ్ గా తీసుకుంటారు.. చాలా పకడ్బందీగా కెరియర్ని ప్లాన్ చేసుకుంటారు అని.. బహుశా రష్మిక మందన్నా విషయంలో అది నిజమే అనిపిస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చలో అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా ఏ స్థాయిలో తన కెరీయర్ని ప్లాన్ చేసుకుందో అందరికీ తెలిసిందే.

అసలు చలో సినిమాలో చూసిన రష్మిక మందన్నాకు ఇప్పుడు మనం చూస్తున్న రష్మిక మందన్నాకు చాలా చాలా తేడా ఉంది . అప్పుడు కేవలం హీరోయిన్ ఇప్పుడు నేషనల్ క్రష్ ..ఒక పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది . దిన్నంతటికీ కారణం ఆమె తీసుకున్న కొన్ని కొన్ని స్ట్రాంగ్ డెసిషన్సే . కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో రష్మిక మందన్నా తీసుకున్న డెసీషన్ హైలెట్ గా మారింది. రష్మిక మందన పుష్ప 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే . ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీ రిలీజ్ కాబోతుంది .

అయితే ఇప్పుడు అదే తేదీన ఆమె నటించిన బాలీవుడ్ సినిమా చావా కూడా రిలీజ్ కాబోతుంది . ఈ రెండు సినిమాలలో ఏ సినిమాకి ప్రియారిటీ ఇవ్వాలి.. ప్రమోషన్స్ లో పాల్గొనాలి అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది రష్మిక మందన్నా కు .. అయితే చాలా తెలివిగా రష్మిక మందన్నా పుష్ప 2 సినిమాను చూస్ చేసుకుంది. పుష్ప2 అయితే పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు వస్తుంది.. చావా సినిమా అయితే కేవలం బాలీవుడ్ వరకే పరిమితమవుతుంది .. ఆ కారణంగానే పుష్ప2కే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలని డిసైడ్ అయిందట .. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ కూడా షాక్ అయిపోతున్నారు . కన్నడ పిల్ల అనిపించావుగా తెలివితేటలు .. సూపర్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news