Moviesఆరోజు రాత్రి.. ఆ ఇన్సిడెంట్ జరిగాక..బన్నీ సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై...

ఆరోజు రాత్రి.. ఆ ఇన్సిడెంట్ జరిగాక..బన్నీ సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలనుకున్నాడా..? అంత తప్పు ఏం చేశాడంటే..?

ఎవరికైనా సరే .. లైఫ్ లో ఒక టైం వస్తుంది. ఆ డే ఎందుకురా..? దేవుడా ఈ జీవితం అనిపించే అంత దారుణంగా ఉంటుంది . కేవలం సామాన్య జనాలకి మాత్రమే కాదు స్టార్ సెలబ్రిటీస్ కి కూడా అలా అనిపిస్తూ ఉంటుంది . అయితే ఆ లిస్టులో మన బన్నీ కూడా ఉండడం గమనార్హం . ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బన్నీ ప్రజెంట్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు . పుష్ప సినిమాతో ఆయన తన కెరియర్ను మలుపు తిప్పుకున్నాడు .

పుష్ప 2 సినిమాతో ఆయన గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు . అయితే అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారింది . అల్లు అర్జున్ గతంలో సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలి అని ఫిక్స్ అయిపోయాడట . దానికి కారణం నా పేరు సూర్య నా ఊరు ఇండియా సినిమా . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బన్నీ కెరియర్ని డిజాస్టర్ గా మార్చేసింది . ఈ సినిమా టైంలో బన్నీపై హ్యూజ్ ట్రోలింగ్ జరిగాయి .

చాలా చాలా దారుణంగా మాట్లాడారు . ఒకానొక సందర్భంలో బన్నీ ఇండస్ట్రీకి వేస్ట్ అంటూ కూడా కామెంట్లు వినిపించాయి . దీంతో ఆ మాటలకు హర్ట్ అయిన బన్నీ ఇండస్ట్రీ నుంచి వైదొలగాలి అని డిసైడ్ అయ్యారట. అయితే ఆ టైంలో స్నేహ రెడ్డి ఆయనకు సపోర్టుగా నిలిచిందట. బన్నీ ఎప్పుడు డిప్రెషన్లో ఉన్నా ..లోగా ఫీల్ అయిన స్నేహ రెడ్డి ఆయనకు సపోర్టుగా నిలుస్తూ ఉంటుందట. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్.. నాకంటే నీకే బాగా ఇలాంటివి తెలుసు చిన్న విషయానికి ఇంత పెద్ద డెసిషన్ కరెక్ట్ కాదు.. నెక్స్ట్ టైం ఇంతకు మించిన హిట్ కొడతావు అంటూ ధైర్యం చెప్పి మరి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని తప్పు అంటూ ప్రూవ్ చేసింది స్నేహ రెడ్డి . ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news