వినడానికి విడ్డూరంగా ఉన్న.. కడుపు మండిపోతున్న.. ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా బాగా వైరల్ గా మారింది. చాలామందికి ఒక భ్రమ ఉంటుంది . ఆడపిల్ల అంటే ఆ…డ..పిల్ల అని ..ఎప్పటికైనా అత్తగారింటికి వెళ్లి పోవాల్సిందేనని ..ఒక భ్రమలో బతుకుతూ ఉంటారు . ఆడపిల్ల అక్కడికి వెళ్లిన ఇక్కడే ఉన్న మనం కన్న అమ్మాయి అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటారు కొంతమంది పేరెంట్స్.
అయితే అలాంటి లిస్టులో మన టాలీవుడ్ హీరో కూడా ఉన్నట్లు రీసెంట్ గానే బయటపడింది . ఈయన ఒక సీనియర్ హీరో.. ఈయన తన భార్య కు మూడుసార్లు అబార్షన్ చేయించారట . దానికి కారణం ఆయనకు వారసుడు కావాలి అన్న కోరిక . ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు ఉన్న టాప్ ఫ్యామిలీకి సంబంధించిన ఈ హీరో ఒకటి కాదు రెండు కాదు తన భార్యకు ఏకంగా మూడుసార్లు అబార్షన్ చేయించాడు అన్న న్యూస్ వైరల్ గా మారింది .
మొదటి నుంచి కొడుకు అంటే పిచ్చి.. వారసుడు రావాలి అన్న భ్రమలో ఈ టాలీవుడ్ హీరో తన భార్యకు మూడుసార్లు అబార్షన్ చేయించారట . పేరుకు పెద్ద హీరో బాగా ఆస్తి ఉంది. వెల్ సెటిల్ ..అయినా ఈ పిచ్చి మూఢనమ్మకాలు నమ్ముతారా..? అంటూ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఫైనల్లి ఆయనకు కొడుకు పుట్టాడు.. ఆల్ సేఫ్ జోన్.. కానీ ఆ విషయాన్ని మాత్రం భార్య ఎప్పటికీ మర్చిపోలేకపోతుందట . ఆ బాధను భరించలేకపోతుందట. ఈ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!